View

''A'' కి  U/A... సెన్సార్ పూర్తి!

Saturday,January02nd,2021, 11:04 AM

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అసరాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన సరికొత్త థ్రిల్లింగ్ చిత్రం “A”. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను  పెరిగాయి.. టీజర్ చూసిన వీక్షకులకు ఖచ్చితంగా సినిమా ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్  ప్రేక్షకులకు  అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది..అనడంలోఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు 5 లక్షల మిలియన్ వ్యూస్ రావడం విశేషం.. ఒక చిన్న సినిమాకు ఇంత భారీగా ఆదరణ, క్రేజ్ రావడం చూస్తుంటే "A" చిత్రంపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయని అర్థం అవుతుంది.. డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని దానికి "A" (AD ‌INFINITUM) టీజర్ బెస్ట్ ఎగ్జామ్ పుల్ అని చెప్పవచ్చు. యుగంధర్ ముని డిఫరెంట్ పాయింట్ తో  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. నితిన్ ప్రసన్న మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ పాటలు రాయగా దీపు మరియు పావని ఆలపించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ని సాధించింది. ఈ చిత్రం జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది...


దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. థ్రిల్లర్ జోనర్లో రూపొందిన "A" (AD INFINITUM) చిత్రం సరికొత్త కాన్సెప్టుతో డిఫరెంట్ వేలో రూపొందించాం. హైలి టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ఈ సినిమా చూసి అభినందించారు.. అలాగే సెన్సార్ సభ్యులు కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా డిఫరెంట్ పాయింట్ తో సరికొత్త థ్రిల్లర్ జోనర్లో ఏ సినిమా తీశారు.. చాలా బాగుంది.. అని ప్రశంసించారు.. సినిమా చాలా బాగా వచ్చింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

 
సినిమాటోగ్రాఫర్  ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల.


“A (Ad Infinitum)” Completes Censor And Received U / A Certificate Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A (Ad Infinitum)” is directed by Ugandhar Muni under the banner of Avanthika Productions. Given the film’s first look and motion posters got good response, expectations have been increased on the film. The teaser promised that the film will offer completely a new experience to movie buffs, particularly for thriller movie lovers. Interestingly, the teaser got 5 million views. The kind of response for the teaser of a small time film indicates that expectations are quite high on the film. If presented differently, audience will definitely encourage films and the massive response for “A (Ad Infinitum)” proves the same. Ugandhar Muni comes up with a unique concept and made the film appealingly to the larger sections. Nithin Prasanna will be seen in three different roles in the film for which Anant Sriram penned the lyrics and songs were crooned by Deepu and Pavani. The film has completed its censor formalities and it received U/A certificate. It is now gearing up for release soon.


Director Ugandhar Muni says that the movie “A (Ad Infinitum)” is a thriller with a different concept. Highly talented technicians were worked for this film. Many celebrities in the industry watched the movie and appreciated our work. The censor board members also appreciated for making a perfect thriller with a different concept, rather than coming up with a regular entertainer. The movie has come out very well. We are planning to release the film soon.


Cinematographer: Praveen K Bangari (SRFTI)Sound Design: Binil Amakkadu (SRFTI)Sound Mixing: Sinoy Joseph (National Award Winner)Editing: Anand Pawan & Manikandan.A ( FTII )Music: Vijay KurakulaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !