View

‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ - ఆహా లో విడుదల

Wednesday,May24th,2023, 03:09 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న నెంబ‌ర్ à°µ‌న్ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రేక్ష‌కులంద‌రినీ ఆక‌ట్టుకుంటూ à°…à°‚à°¦‌రూ గొప్ప‌à°—à°¾ మాట్లాడుకునేలా వైవిధ్య‌మైన à°•‌థాంశాల‌తో అందించే à°¬‌హృత్త‌à°° కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టింది. ప్రాంతీయ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి à°ª‌à°°à°¿à°š‌యం చేసేలా అసాధార‌à°£‌మైన కంటెంట్‌ను అందిస్తోంది ఆహా. à°† క్ర‌మంలో డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను ఆహాలో విడుద‌à°² చేశారు. దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన కథాంశాల‌ను అందించే ఆహా .. à°¸‌త్తిగాని రెండెక‌రాలు సినిమా ట్రైల‌ర్ ఈవెంట్‌తో à°®‌రో మైల్ స్టోన్‌ను చేరుకుంది. 


‘సత్తిగాని రెండెకరాలు’ సినిమా à°•à°¥ విషయానికి వస్తే తెలంగాణలోని à°“ చిన్న à°ª‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. అందులో ఆటో à°¨‌డుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రికి à°“ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది. à°¤‌à°¨‌కు ఎదురైన à°¸‌à°®‌స్య‌à°²‌ను దాటి à°¤‌à°¨ కూతురిని ఎలా కాపాడుకున్నాడ‌నేదే. సినిమా అంతా హాస్యంతో సాగుతూనే కావాల్సినంత నాట‌కీయ‌à°¤‌ను à°•‌లిగి ఉంటుంది. à°¨‌టీన‌టులంద‌రూ à°¤‌à°® అద్భుత‌మైన à°¨‌à°Ÿ‌à°¨‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తార‌à°¨‌టంలో సందేహం లేదు. మే 26à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ చిత్రంలో ప్ర‌తికూల à°ª‌రిస్థితుల‌ను ఎదుర్కొనే ధృడ సంక‌ల్పం, ధైర్యం వంటి అంశాలు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాయి. 


à°…à°­à°¿à°¨‌వ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ఇండియా మూవీ పుష్ప‌లో అద్భుత‌మైన à°¨‌à°Ÿ‌à°¨‌తో మెప్పించిన à°œ‌à°—‌దీష్ ప్ర‌తాప్ భండారి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టించారు. ఇంకా వెన్నెల కిషోర్‌, అనీషా దామా, బిత్తిరి à°¸‌త్తి, మోహ‌నశ్రీ సురాగ‌,  à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌బోతున్నారు. 


à°ˆ సంద‌ర్భంగా à°œ‌à°—‌దీష్ ప్ర‌తాప్ భండారి మాట్లాడుతూ ‘‘మంంచి డార్క్ కామెడీతో పాటు హృద‌యాల‌ను తాకే భావోద్వేగాల మిళిత‌మైన ‘à°¸‌త్తిగాని రెండెక‌రాలు’ చిత్రంలో నటించటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి టీమ్‌తో à°•‌లిసి à°ª‌నిచేసే à°…à°µ‌కాశం à°¦‌క్కింది. గ్రిప్పింగ్ నెరేష‌న్‌తో సాగే à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే à°—‌ట్టి à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది’’ అన్నారు. 


మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘‘‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రాన్ని ఆహాలో రిలీజ్ చేయ‌à°Ÿà°‚ ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు నాణ్య‌మైన అద్భుత‌మైన ప్రాంతీయ‌ కంటెంట్‌ను అందించాల‌నే మా నిబ‌ద్ధ‌à°¤ à°ˆ సినిమాతో తెలుస్తుంది. à°¡à°¿à°«‌రెంట్ స్టోరీ టెల్లింగ్, డార్క్ కామెడీతో రూపొందిన à°ˆ చిత్రం ఆడియెన్స్ à°®‌à°¨‌సుల్లో à°¬‌à°²‌మైన ముద్ర వేస్తుంది’’ అన్నారు. 


డార్క్ కామెడీతో రూపొందిన ‘సత్తిగాని రెండెకరాలు’ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో స్నీక్ పీక్‌ను కూడా విడుద‌à°² చేశారు. దీని ద్వారా సినిమా à°Žà°‚à°¤ కామెడీ ఆక‌ట్టుకుంటుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేశారు. à°ˆ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో చిత్ర టీమ్‌, యూనిట్‌, మీడియా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈవెంట్‌లో ప్ర‌à°¦‌ర్శించిన గ్లింప్స్‌తో మూవీ గ్రిప్పింగ్ నెరేష‌న్‌తో పాటు అద్భుత‌మైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌à°²‌తో à°¨‌టీన‌టులు మెప్పిస్తార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప్రాంతీయ సినిమాలోని గొప్పతనాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌టంతో పాటు టాలెంటెడ్ ఫిల్మ్ మేక‌ర్స్ వారి విల‌క్ష‌à°£‌మైన à°•‌థాంశాల‌ను తెలియ‌జేయ‌టానికి కావాల్సిన వేదిక‌ను అందిస్తూ ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌టంలో à°¤‌à°¨‌దైన పాత్ర‌ను పోషిస్తోంది ఆహా. విభిన్నమైన, ఆకర్షణీయమైన à°•‌థాంశాల‌తో ప్ర‌à°œ‌à°²‌ను ఆక‌ట్టుకుంటూ à°…à°‚à°¦‌రినీ à°“ చోట చేర్చ‌టంలో ఆహా కీల‌à°• à°¤‌à°¨‌దైన పాత్ర‌ను పోషిస్తుంది. 


* మే 26à°¨ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సత్తిగాని రెండెక‌రాలు’ చిత్రాన్ని మిస్ కాకండి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !