View

#మెన్ టూ ఫ‌న్‌ని ఎంజాయ్ చేస్తారు - బ్ర‌హ్మాజీ

Thursday,May25th,2023, 02:43 PM

నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ మూవీ మే 26à°¨ రిలీజ్ అవుతుంది. à°ˆ సందర్భంగా బుధవారం  ప్రెస్ మీట్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా...


కో ప్రొడ్యూస‌ర్ శ్రీమాన్ మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మూవీ. స్క్రీన్ ప్లే కూడా à°š‌క్క‌à°—à°¾ కుదిరింది. సెన్సిటివ్‌à°—à°¾ ఉంటుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. 


కౌశిక్ మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ మే 26à°¨ రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మగవాళ్ల కష్టాలపై ఫన్నీగా à°ˆ మూవీ ఉంటుంది. ప్రేక్ష‌కులు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


ప్రియాంక శర్మ మాట్లాడుతూ ‘‘మే 26à°¨ మా ‘# మెన్ టూ’ మూవీ రిలీజ్ అవుతుంది. యూత్‌à°•à°¿ à°•‌నెక్ట్ అయ్యే మూవీ. à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ ఉంటుంది. మీ కుటుంబ à°¸‌భ్యులు, ఫ్రెండ్స్‌తో à°•‌లిసి చూడ‌à°¦‌గ్గ సినిమా. మా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘‘# మెన్ టూ’ చిత్రంలో మేం ఎక్క‌à°¡à°¾ ఆడ‌వాళ్ల‌ని తిట్ట‌లేదు. సినిమా ఇంత బాగా రావ‌టానికి నిర్మాత‌లు, మౌర్యనే కార‌ణం. అమ్మాయిల‌కు కూడా సినిమా à°¨‌చ్చుతుంది. మే 26à°¨  సినిమా చూసిన à°¤‌ర్వాత మీకే అర్థ‌à°®‌వుతుంది. మాకంతా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉంది. మా టీమ్‌à°•à°¿ థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ‘‘మా సినిమా ఇంత దూరం రావ‌టానికి కార‌ణం మైత్రీ మూవీస్ సంస్థ‌వాళ్లు. వారు మా సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. మే 26à°¨ సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు à°•‌చ్చితంగా సినిమా గురించి మాట్లాడుతాను. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాను. మా టీమ్‌à°•à°¿, టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ ఎంతో à°¸‌పోర్ట్ చేశారు.  హిలేరియ‌స్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్‌à°—à°¾ రూపొదిన à°ˆ సినిమాను à°…à°‚à°¦‌రూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


à°¨‌రేష్ à°…à°—‌స్త్య మాట్లాడుతూ ‘‘ముందుగా మైత్రీ సంస్థకి థాంక్స్. డిస్ట్రిబ్యూష‌న్ తీసుకున్నారు. వీరితో పాటు పాటు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ à°ˆ సినిమాకు à°¸‌పోర్ట్ చేయ‌à°•‌పోతే మేం ఇక్క‌à°¡ నిలిచేవాళ్లం కాదు. à°®‌త్తు à°µ‌à°¦‌à°²‌à°°à°¾ మూవీ చూసి మౌర్య à°ˆ సినిమాకు à°¨‌న్ను సెల‌క్ట్ చేసుకున్నాడు. à°¤‌à°¨‌కు థాంక్స్‌. శ్రీకాంత్‌, కార్తీక్‌, మౌర్య‌, ఎలిషా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఇది తొలి సినిమా. మేం చాలా à°¨‌మ్మ‌కంతో ఉన్నాం. బ్ర‌హ్మాజీగారు అందించిన à°¸‌పోర్ట్‌à°•à°¿ థాంక్స్‌. సెన్సిబుల్‌à°—à°¾ చేసిన సినిమా చేశాం. మే 26à°¨ మూవీ చూసిన వారంద‌రూ బావుంద‌నే అంటారు’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీలో నాకొక ట్రాక్ రికార్డ్ ఉంది.. ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్స్ à°…à°‚à°¦‌à°°à°¿ తొలి సినిమాలో నేను à°¨‌టించాను. à°† లెక్క‌లో à°ˆ సినిమా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ à°²‌క్కీ అనే చెప్పాలి. à°’à°• à°«‌న్నీ కాన్సెప్ట్‌. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°®‌à°—‌వాళ్లు దుర్మార్గులు అని చెప్పి à°…à°‚à°¦‌రూ సినిమాలు తీశారు. నాకు తెలిసి ఆడ‌వాళ్లు à°®‌à°—‌వాళ్ల‌ని à°Žà°‚à°¤ టార్చ‌ర్ పెడ‌తార‌ని ప్రపంచంలో ఇంత à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ సినిమా తీయ‌లేదు. ఇదే à°«‌స్ట్ టైమ్‌. à°…à°¸‌లు ఏ విధంగా టార్చ‌ర్ పెడ‌తార‌నేది à°ˆ సినిమా చూసి తెలుసుకోవ‌చ్చు. అలాగ‌ని ఇది à°µ‌న్ సైడెడ్ మూవీ కాదు. ఇద్ద‌à°°à°¿ వైపులా ఉండే à°¸‌à°®‌స్య‌à°²‌ను చూపిస్తున్నాం. అన్నింటినీ à°š‌క్క‌à°—à°¾ డీల్ చేశాడు మా డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌. à°…à°‚à°¦‌రూ యువ‌కులే. అందుక‌నే నావంతు à°¸‌పోర్ట్ చేయ‌టానికి à°µ‌చ్చాను. మే 26à°¨ à°µ‌స్తుంది. à°«‌న్‌ని ఎంజాయ్ చేస్తారు à°Žà°‚à°•‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నా’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు:
నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు 

 
సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్:  లాన్‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్ నిర్మాత‌:  మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి à°¦‌ర్శ‌à°•‌త్వం:  శ్రీకాంత్ జి.రెడ్డి మ్యూజిక్‌:  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌ సినిమాటోగ్ర‌à°«à±€:  పి.సి.మౌళి à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  కార్తీక్ ఉన్న‌à°µ‌ పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి ఆర్ట్‌:  చంద్ర‌మౌళి.ఇకో డైరెక్ట‌ర్‌:  సుధీర్ కుమార్ కుర్రు పి.ఆర్‌.à°“:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !