View

నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్

Friday,January08th,2021, 08:49 AM

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో కొత్త వెబ్‌ సిరీస్‌ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. యూ ట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలను నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిచారు. స్టార్‌ రైటర్‌ విజయేందప్రసాద్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శక నిర్మాత భాను రాయుడుకి స్ట్రిప్ట్‌ను అందించారు. యంగ్‌ ప్రొడ్యూసర్‌ హర్షిత్‌ రెడ్డి బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...


దర్శక నిర్మాత భాను రాయుడు మాట్లాడుతూ "ప్రస్తుతం డిజిటల్‌ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. కొత్త కాన్సెప్టులతో వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఆ కోవలో మా రాయుడు చిత్రాలు బ్యానర్‌పై ఫాంటసీ డ్రామా జోనర్‌లో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేశాం. ఎవరూ సరిపోతారని ఆలోచించాం. నిహారికగారైతే మా కథకు న్యాయం చేస్తారనిపించి ఆమెను సంప్రదించి కథ వినిపించాం. ఆమె ఓకే చెప్పారు. అలాగే ప్రముఖ యూ ట్యూటర్‌ నిఖల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయగారు కీలక పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే మా వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది" అన్నారు. 


నటీనటులు:
నిఖిల్‌ విజయేందర్‌, నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్‌, అస్తా మాలిక్‌, హారిక, వసంత్‌ సమీర్‌ తదితరులు 


సాంకేతిక నిపుణులు:
రైటర్‌:  శౌర్యవ్‌, సినిమాటోగ్రఫీ: ధనుష్‌ భాస్కర్‌, సంగీతం: కల్యాణ్‌ మాలిక్‌, దర్శకత్వం, నిర్మాత: భాను రాయుడు

 

New web series starring Nikhil Vijayendra, Niharika Konidela launched by Rayudu Chitralu


A new web series starring Mega Daughter Niharika Konidela was launched on Friday in Hyderabad. Directed and produced by Bhanu Rayudu, this Rayudu Chitralu production stars YouTuber Nikhil Vijayendra as the male lead. Well-known TV anchor Anasuya Bharadwaj has a key role in it. The puja event of the untitled web series had Niharika and her husband Chaitanya Jonnalagadda light the lamp. Star writer Vijayendra Prasad and Sensational Director VV Vinayak handed over a copy of the script to Bhanu Rayudu. Young producer Harshith Reddy launched the logo of the banner. 


Speaking on the occasion, director-producer Bhanu Rayudu said, "We all know how much the digital world is progressing. Web series are being made with novel concepts. Our web series is a fantasy drama that will be quite novel. When I thought about who would be apt for the lead role, I felt Niharika alone can do full justice. So, I approached her with the script. Prominent YouTuber Nikhil Vijayendra has been roped in. And Anasuya garu has a key role in the web series, which will go on the floors soon.


Cast:
Nikhil Vijayendra, Niharika Konidela, Anausya Bharadwaj, Aastha Malik, Harika and Vasanth Sameer. 


Crew:
Writer: Shouryav, Cinematographer: Dhanush Bhaskar, Music composer: Kalyan Malik, Director, Producer: Bhanu Rayudu.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !