View

'ఇష్క్' తో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్

Friday,January08th,2021, 01:54 PM

ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్ అందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో తెలుగులోకి తిరిగి వ‌స్తోంది.


ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా మారిన యంగ్ హీరో తేజ స‌జ్జా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నుండ‌గా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నాయిక‌గా న‌టించ‌నున్నారు. య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించ‌నున్నారు.


ఈ చిత్రానికి 'ఇష్క్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. "నాట్ ఎ ల‌వ్ స్టోరీ" అనేది ట్యాగ్‌లైన్‌. టైటిల్ ప్ర‌కారం ఈ మూవీ  రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుండ‌గా, ట్యాగ్‌లైన్ మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


ఇండ‌స్ట్రీలోని ప్ర‌తిభావంతులైన టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీత బాణీలు స‌మ‌కూరుస్తుండ‌గా, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శ్రీ‌మ‌ణి పాట‌లు రాస్తున్నారు. ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నుంది.


హీరో హీరోయిన్లు:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
పాట‌లు: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.


Megaa Super Good Films Back In Action In Telugu With ISHQ


Prestigious Banner in South India, Megaa Super Good films that delivered numerous blockbusters, is back in action in Telugu with it's first film in 2021.


Young hero Teja Sajja who is busy with various projects will be playing the lead role, while Priya V Varrier is roped in as leading lady. SS Raju will direct the joint production venture of NV Prasad, Paras Jain and Vakada Anjan Kumar. RB Choudary presents it.


Titled ISHQ, the film comes up with the tagline- Not a love story. While the title suggests it's a romantic entertainer, the tagline tells something else.


The makers zeroed in popular craftsmen to handle different crafts. Mahathi Swara Sagar will render soundtracks and Sam K Naidu cranks the camera. Srimani pens lyrics, while A Vara Prasad and Vithal Kosanam will handle editing and art departments respectively.


The team will divulge other details soon.


Cast: Teja Sajja, Priya Prakash Varrier
Technical Crew:
Director  SSRaju
Producers: NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar
Presenter: RB Choudary
Cinematography: Sam K Naidu
Music Director: Mahathi Swara Sagar
Editor: A Vara Prasad
Art Director: Vithal Kosanam
Lyric Writer: Srimani
 PRO: Vamsi-ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !