View

రానా చేతుల మీదుగా విడుదలైన 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌

Tuesday,January12th,2021, 01:03 PM

118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ రెండో చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందిస్తోన్నమిస్ట‌రి థ్రిల్ల‌ర్‌ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ధా‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌ల‌చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి రిలీజ్‌చేశారు. ఈ సంద‌ర్భంగా...


వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ  - గుహ‌న్ గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` పోస్ట‌ర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అని తెలుస్తోంది. ఈ సిని‌మాలో కూడా విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా స‌రికొత్త‌గా ఉంటాయి. గుహ‌న్‌గారు ఇలాంటి మూవీస్ మ‌రెన్నో తీయాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ  - నా ఫ‌స్ట్ మూవీ 118 త‌ర్వాత నెక్ట్స్  ఏంటి అని ఆలోచిస్తున్న‌ప్పుడు లాక్‌డౌన్‌లో ఒక  కొత్త కాన్సెప్ట్ అనుకుని డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు సినిమా చేయ‌డం జ‌రిగింది. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఔట్‌పుట్ పట్ల మా టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం.  మా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానా గారికి థ్యాంక్స్‌. రానా గారు కొత్త త‌ర‌హా చిత్రాల‌ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు ధాట్ల మాట్లాడుతూ  -  మా మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన రానా గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. గుహ‌న్ గారు సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా తీశారు. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అనేది చాలా కామ‌న్ వ‌ర్డ్‌..ఈ క‌థ‌కి ఇది యాప్ట్ టైటిల్‌. తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల‌లో షూట్‌చేశాం. అథిత్ హీరోగా న‌టిస్తున్నాడు. శివాని రాజ‌శేఖ‌ర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా  ఇంట్ర‌డ్యూస్ అవుతోంది. ఆడియ‌న్స్ ని క‌చ్చితంగా థ్రిల్ చేసే సినిమా డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అన్నారు.


హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ - 118 త‌ర్వాత కేవి గుహ‌న్‌గారు చేస్తోన్న చిత్ర‌మిది. షార్ట్ టైమ్‌లో ప్లాన్ చేసి ఒక కొత్త  కాన్సెప్ట్‌తో డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు మూవీని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మా మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసి మాకు స‌పోర్ట్ చేసిన రానా గారికి థ్యాంక్స్‌ అన్నారు


హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - కేవి గుహ‌న్ గారు అమేజింగ్ సినిమాటోగ్రాఫ‌‌ర్. ఆయ‌న సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఫ‌స్ట్ ఫిలిం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన రానా గారికి థాంక్స్‌ అన్నారు.


కో - ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ ధాట్ల మాట్లాడుతూ - మా టీమ్ అంద‌రి త‌రుపున రానా గారికి  స్పెష‌ల్ థ్యాంక్స్‌. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు ఒక స్పెష‌ల్ మూవీ. టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకి వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళ భాష‌లలో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి


బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌,
డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ ధాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు ధాట్ల,
క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.

 

Versatile Hero Rana Daggubati Unveiled The First Look Poster Of KV Guhan's 'WWW'


Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' as his first directorial is now coming with a different Thriller titled 'WWW' (Who.. Where.. Why..) as his second film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. The film has completed its shooting part and is currently undergoing it's post production works. Recently released title Logo of the film garnered very good response. The First Look poster of the film is released by Versatile Hero Rana Daggubati. On this occasion...


Versatile Hero Rana Daggubati says, " Guhan Garu is a very unique Cinematographer. I have worked with him.  Poster of 'WWW' film indicates a high concept film. Visuals will be topnotch in this film. I wish Guhan Garu to make many more films like these in coming days. All the best to the entire team."


Director KV Guhan says, " While I was thinking about my next after '118', I came up with a new concept during lockdown period and made 'WWW' film. This is a concept based film. The movie came out very well. Our entire team is very happy about the output. Thanks to Rana garu for releasing the first look poster of our film. Rana garu always encourages new kind of Films. We are planning to release the film very soon."


Producer Dr. Ravi P. Raju Datla says, “On behalf of Ramantra Creations team and entire crew of WWW project, I thank Pan India Star Rana Daggubati garu for accepting our request and releasing our First Look.  We are passionate movie makers and we are attempting our debut movie with entertaining and thriller story line. WWW is the very common word we use everyday on internet to go to any website and especially now in Covid Pandemic times. WWW (Who Where Why) is very apt for our story line. We are excited to work with KV Guhan garu and amazing technicians for this movie. Adith and Shivani along with other actors performed great. We are also excited to launch Shivani Rajasekhar with our movie. We will release more details soon. Hope we entertain audience with our thriller movie"
Hero Adith Arun says, " WWW is KV Guhan Gari film after '118'. We planned and shot 'WWW' with a new concept in a short time. Thanks to Rana garu for releasing the first look and for supporting our film."


Heroine Shivani Rajashekar says, " KV Guhan Garu is an amazing Cinematographer. I am very lucky to do a thrilling character in Guhan gari Direction. Thanks to Rana garu for launching the first look poster of my first film."


Co-Producer Vijay Dharan Datla says, " Special Thanks to Rana Garu on behalf of our entire team. 'WWW' is a special movie. Top technicians have worked for this film. Shooting part has been completed and the film is currently undergoing it's post production works. We are planning to release the film simultaneously in Telugu and Tamil languages."


Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.


Banner : Ramantra Creations
Music : Simon K. King
Editing : Thammiraju
Art: Nikhil Hassan
Dialogues : Mirchi Kiran
Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram
Choreography: Prem Rakshith
Stunts: Real Sathish
Costume Designer: Ponmani Guhan
Production Controller: K. Ravikumar
Co-producer: Vijay Dharan Datla
Producer: Dr. Ravi P. Raju Datla
Story, Screenplay, Cinematography & Direction: K V GuhanAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !