View

26 న డిజిటల్ ఫ్లాటుఫామ్స్ లో ఎవరాకిల్లర్ ...?      

Thursday,January21st,2021, 07:45 AM

మజ్ను ఫిలింస్ పతాకంపై బల్వాన్ ( మాజీ మిస్టర్ ఆంధ్ర ), శ్రావణి హీరో హీరోయిన్లుగా షేక్ సంధానిబాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఎవరాకిల్లర్ ... చిత్రం ఈ నెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా డిజిటల్ ప్లాటుఫామ్స్ అయినా హంగామా, అమెజాన్ ,MXప్లేయర్, ఎయిర్టెల్ X ట్రీమ్ , వోడాఫోన్ లలో విడుదలవుతుంది.    

                     
ఈ సందర్భంగా దర్శక నిర్మాత షేక్ సంధానిబాషా మాట్లాడుతూ... జంట నగరాల్లో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఒక లేడీ ఇన్సెపెక్టర్ హీరోయిన్ ,ఆమెకు సహకరించే ప్రవేట్ డిటెక్టీవ్ పాత్రలో హీరో తో కలిసి మర్డర్ మిస్టరీని ఎలా చెదిచారు ఇంతకీ ఎవరాకిల్లర్ ఆ కిల్లర్ని పట్టుకునే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అనే సస్పెన్స్ తో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తెరకెక్కించాం, దీనికి స్వీక్వెల్ గా పార్ట్ 2 కూడా చేస్తున్నామని ఆర్టిస్టులు ,టెక్నిషన్ల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.    

                                                     
హీరో బల్వాన్ మాట్లాడుతూ... మాజీ మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించిన నేను 47 చిత్రాలలో సోలో ఫైటర్ గా నటించాను ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.    

                 
హీరోయిన్ శ్రావణి మాట్లాడుతూ... ఎన్నో టీవీ సీరియళ్ళలో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.    

                             
ఇంకా అన్నపూర్ణ , గౌతమ్ రాజు ,పావలా శామల, దిల్ రమేష్, జానీ భాష, మిమిక్రి  మూర్తి, శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న  ఈ చిత్రానికి కెమెరా : జి కె నాయుడు , కథ మాటలు : బల్వాన్ , సంగీతం : రాజేష్ రాజ్ , ఫైట్స్ : కె రాము , సహనిర్మాతలు : విజయశ్రీ , సన్నీ , స్క్రీన్ ప్లై , దర్శకత్వం ,నిర్మాత : షేక్ సంధాని భాషా.   

                                                                                                               
Who is the killer in the wake of the twin murders...?   

                                                                                   
Sheikh Sandhanibasha's self-directed suspense and action thriller Evrakiller starring Balwan (formerly Mr. Andhra) and Shravan Hero under the banner of Majnu Films ... The film will be released on digital platforms on January 26 this month on the occasion of Republic Day on Hungama, Amazon, MX Player, Airtel and Airtel. 


         Speaking on the occasion, director-producer Sheikh Sandhanibasha said, "In the aftermath of the twin murders in the twin cities, a lady inspector heroine in the role of a private detective who assists her in unraveling the murder mystery with the hero. Artists and technicians will reveal the details soon as we are also doing Part 2 as a sequel to this.


       Hero Balwan said ... I have acted as a solo fighter in 47 films with the title of former Mr. Andhra. I hope I will get a good recognition as a hero with this film.


     Heroine Shravani says ... I am thankful to the producers for introducing me as a heroine through this film, who has acted in many TV series.


       Also starring Annapurna, Gautam Raju, Pavala Shamala, Dil Ramesh, Johnny Bhasha, Mimicry Murthy, Shiva Satyanarayana etc. Camera: GK Naidu, Story Lyrics: Balwan, Music: Rajesh Raj, Fights: K Ramu, Co-Producers: Vijayashree, Sunny , Screenplay, Direction, Producer: Sheikh Sandhani Basha. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !