View

నా మీద అభిమానంతో ఆ ఇద్దరూ నటించారు - అలీ

Thursday,January21st,2021, 10:10 AM

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాంపై తెర‌కెక్కుతున్న చిత్రం 'అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి'. డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య కృష్ణాన‌రేశ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే అంగ‌రంగ వైభవంగ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఈ సినిమాలో ప్ర‌ముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్ర‌ముఖ సీనియర్ ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌రుకూ తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ద్వయం తొలిసారిగా వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, అచ్చిరెడ్డిగారితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది డాక్ట‌ర్ అలీని హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి, ఆయ‌న కెరీర్ ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయ‌న కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం. 


ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ అలీ మాట్లాడుతూ - న‌న్ను హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డిగారికి మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవ‌కాశం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో వారిద్ద‌రి పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని డాక్ట‌ర్ అలీ అన్నారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించారు. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి.


తారాగాణం 
డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు
టెక్నీషియ‌న్లు
బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డిసంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !