View

మార్చి 5న రాజ్ తరుణ్ 'పవర్ ప్లే'

Thursday,February04th,2021, 11:11 AM

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ  `పవర్ ప్లే`.  శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో `పవర్ ప్లే` ట్రైల‌ర్‌ను మీడియా త‌రుపున సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, నిర్మాత సూప‌ర్‌హిట్‌ బి.ఎ.రాజు విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా...


యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  -  ఒరేయ్ బుజ్జిగా..`లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర్వాత మా టీమ్ అంతా క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. విజ‌య్‌గారు, నంద్యాల ర‌విగారు, మ‌ధునంద‌న్ క‌లిసి అద్భుత‌‌మైన‌  స్క్రిప్ట్ రెడీ చేశారు. హేమ‌ల్ అమేజింగ్ కో- స్టార్‌. త‌న‌కి ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నారు. అలాగే మా నిర్మాత దేవేష్ గారు  మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ సినిమాకి ఏం కావాలో అన్ని స‌మ‌కూర్చారు. అలాగే అనంత్ సాయి గారు చాలా హెల్ప్ చేశారు. పూర్ణ‌గారు ఫ‌స్ట్‌టైమ్ ఒక‌ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో కనిపిస్తారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. త్వ‌ర‌లో మేం ఇద్ద‌రం క‌లిసి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాం. ప‌వ‌ర్‌ప్లే సినిమా మార్చి 5న విడుద‌ల కాబోతుంది. త‌ప్ప‌కుండా మీఅంద‌రికీ న‌చ్చుతుంది. ద‌య‌చేసి థియేట‌ర్‌లోనే సినిమా చూడండి అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ - పీక్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఒరేయ్ బుజ్జిగా.. టీమ్ అంద‌రం క‌లిసి ఒక సినిమా చేద్దాం డైసైడ్ అయ్యాం. అనంత్ సాయి చెప్పిన పాయింట్ మా అంద‌రికీ న‌చ్చి చాలా నిజాయితీగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఒక ప‌ర్ఫెక్ట్ సినిమా చేయాల‌ని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయ‌డం జ‌రిగింది. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. రాజ్ ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌లో ఈ సినిమా ట్రై చేశాడు. డెఫినెట్‌గా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. హేమ‌ల్ ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. అతి త‌క్కువ స‌మ‌యంతోనే తెలుగు నేర్చుకుని చాలా బాగా చేసింది. అలాగే పూర్ణ‌గారు ఈ సినిమాలోఒక ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది. మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ కావ‌డంతో పూర్ణ‌గారిని సెలెక్ట్ చేశాం. త‌ప్ప‌కుండా త‌న‌కి మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాలో కోటా శ్రీ‌నివాస‌రావుగారితో వ‌ర్క్ చేసే అవ‌కాశం ల‌భించ‌డం హ్యాపీగా ఉంది. అజ‌య్‌, స‌త్యం రాజేష్‌, మ‌ధునంద‌న్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. మ‌ధునంద‌న్ స్క్రిప్ట్ విష‌యంలో కూడా హెల్ప్ చేశాడు. ఆండ్రూ గారు త‌న సినిమాల‌కి విభిన్నంగా ఈ సినిమా చేశారు. అలాగే సురేష్ బొబ్బిలిగారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. మార్చి 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ  - ఈ సినిమా ఒక అమేజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌. రాజ్‌త‌రుణ్‌గారు, హేమ‌ల్‌, పూర్ణ ఇలా  ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా న‌టించారు. విజ‌య్‌గారు అద్భుతంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. మేమంద‌రం ఒక ఫ్యామిలి మెంబ‌ర్స్‌లా క‌లిసి పనిచేశాం. అంద‌రి ఆర్టిస్టులు ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్ లు ఈ సినిమాలో చూడొచ్చు. ప‌వ‌ర్‌ప్లే ఒక ప‌వ‌ర్‌ఫుల్ ప్లే అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - మేం అడ‌గ‌గానే ఈ సినిమా చేసిన విజ‌య్‌గారికి థ్యాంక్స్‌. లాక్‌డౌన్ అయిపోయిన వెంట‌నే రెండు రోజుల్లో సినిమా  స్టార్ట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది అన్నారు.
రైట‌ర్‌ నంధ్యాల‌ర‌వి మాట్లాడుతూ - ఈ సినిమాకి క‌థ‌, మాట‌లు రాయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్స్ చేశాం. ఫ‌స్ట్ టైమ్ ఒక థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా చేశాం. సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. విజ‌య్‌గారు కొత్త డైమెన్ష‌న్‌లో ఈ సినిమా చేశారు. రాజ్ త‌రుణ్ త‌న హండ్రెడ్ ప‌ర్సెంట్ ఇచ్చారు. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి ద‌న్య‌వాదాలు అన్నారు.


హీరోయిన్ హేమ‌ల్ మాట్లాడుతూ -  ప‌వ‌ర్‌ప్లే సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. విజ‌య్‌గారు చాలా కూల్ ఉంటూ సినిమా చాలా బాగా తీశారు. రాజ్ మంచి కో స్టార్. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్స్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్‌ అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ - విజ‌య్‌గారి లాంటి స్వీట్ డైరెక్ట‌ర్‌ని నేను ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. ఒక డైరెక్ట‌ర్ ఇంత కామ్‌గా వ‌ర్క్ చేయ‌డం నేనింత‌వ‌ర‌కూ చూడ‌లేదు. సెట్లో ఎప్పుడు ఆయ‌న టెన్ష‌న్ ప‌డ‌రు. ఈ సినిమాలో నేను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఒక డిఫ‌రెంట్‌రోల్ చేయ‌డం జ‌రిగింది. నా కెరీర్‌లో ఒక స్పెష‌ల్ రోల్ అవుతుంది. నిర్మాత దేవేష్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మ‌ధునంద‌న్ మా‌ట్లాడుతూ - ఇలాంటి ఒక మంచి సినిమాతో నిర్మాత‌లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న నిర్మాతు మ‌హిద‌ర్‌, దేవేష్ గారికి అభినంద‌న‌లు. మంచి టేస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్‌. విజ‌య్‌గారి, రాజ్ స్టైల్‌కి విరుద్దంగా ఉంటుంది ఈ సినిమా. మేమంతా ఒక ఫ్యామిలీలా సినిమా కోసం ప‌ని చేయ‌డం జ‌రిగింది అన్నారు.


రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి


క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.


'Power Play' Which Is Releasing On March 5th Will Surely Become A Big Success - Hero Raj Tarun


Young Hero Raj Tarun’s latest film in Konda Vijay Kumar‘s direction is ‘Power Play’. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. Recently released First Look and Motion Poster of the film received very good response. Makers are releasing the film in a grand manner on March 5th. The Trailer launch event of the film is held at Prasad Lab, Hyderabad. Senior Journalist, Producer, Superhit B.A. Raju released the trailer on behalf of Media.  On this occasion..


Young Hero Raj Tarun said, ” After a very good entertainer like ‘Orey Bujjiga’, our team did 'Power Play' as a different Thriller in a new genre. Vijay Garu, Nandyala Ravi Garu, Madhunandan together have readied a superb script. Hemal is an amazing co-star. I wish this film will bring her very good fame. Our Producer Devesh Garu is a very friendly person. He made sure everything is available for us during the shoot of this film. Ananth Sai Garu has been a great help. For the first time Poorna Garu will be seen in a powerful role. Suresh Bobbili Garu composed very good music along with terrific RR for the film. Special Thanks to Vijay Garu for this opportunity. There will be another surprise from us very soon. 'Power Play' is releasing on March 5th. You all will love this film. Please watch it in theatres only.”
Director Vijay Kumar Konda said, ” Our 'Orey Bujjiga' team decided to do a film during peak lockdown period. Ananth Sai narrated a point and we loved it. We wanted to make this film honestly with all commercial elements and started this film. We completed the shoot taking all necessary precautions.  This is a new genre film for Raj. You all will definitely love this film. Hemal is getting introduced as a heroine with this film. She learned Telugu in a very short time and she did very well. Poorna Garu did a very important role in this film. We selected Poorna Garu as it is most powerful character. Her role will get very good response. I am glad that I got an opportunity to work with Kota Srinivasa Rao Garu with this film. Ajay, Satyam Rajesh, Madhunandan and many actors worked for this film. Madhunandan helped us in script side too. Andrew Garu worked differently from his other movies. Suresh Bobbili Garu gave amazing music. The output of the film came out very well. We are releasing the film in a grand way on March 5th. I seek all of your support and blessings for our film."


Producer Devesh said, ” This film is an amazing experience. Raj Tarun Garu, Hemal, Poorna... Everyone gave their best.  Vijay Kumar Garu has made this film superbly. We all worked like a family for this film. You will witness power packed performances from all artists. 'Power Play' is a very Powerful Play."


Executive Producer Palaparthi Ananth Sai said, ” Thanks to Vijay Garu for immediately agreeing and doing this film. The shoot of the film began two days after the completion of lockdown. Everyone gave very good performance. The film shaped out superbly. This film will surely Thrill all sections of the audience.”


Writer Nandyala Ravi said, " I wrote story and dialogues for this film. We did entertainment subjects so far. We did a thriller genre film for the first time. Entire film right from the beginning is very interesting. Vijay Garu did this film in a new dimension. Raj Tarun gave his hundred percent.gor this film. 'Power Play' will surely become a Big Hit. Thanks to the Producers for giving me this opportunity."


Heroine Hemal said, " I am very excited about getting introduced as a heroine with a film like 'Power Play'. Vijay Garu is very cool person and he made a superb film. Raj is a very good co-star. I am very happy working with him. Special thanks to the Producers for giving me this opportunity."


Heroine Poorna said, " I have never seen a sweet director like Vijay Garu. This is the first time I worked with a director like him who works very calm. He is far from tension and always keeps his cool on sets. I played a very different role in this film. This is a very special role in my career. Producer Devesh Garu is a very friendly natured. I wish this film to become a very big Hit."


Madhunandan said, " Congrats to Mahidhar and Devesh garlu for debuting as Producers with a film like 'Power Play'. They have a very good taste. This film will be quite different from Vijay Garu and Raj's style. We all worked together like a family for this film."


 Cast :
Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others
Crew:
Story & Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Music: Suresh Bobbili
Editing: Praveen Pudi
Art: Siva  
Fights: Real Satish
Production Controller: B.V.Subbarao
Co-Director: Venu Kurapati
Executive Producer: Palaparthi Ananth Sai
Presented by: Smt.Padma
Produced by: Mahidhar – Devesh
Screenplay-Direction: Vijay Kumar KondaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !