View

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'రక్కసీ'

Thursday,February04th,2021, 01:58 PM

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నూత‌న క‌థానాయ‌కుల‌తో ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ర‌క్క‌సీ చిత్రం ఘ‌నంగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌శ‌న్న‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వీర‌శంక‌ర్ ఈ చిత్రానికి గౌర‌వ‌ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...

 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాయా  మాట్లాడుతూ... ఎ 7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు అభిఅన్న‌య్య నా మేన‌ల్లుడు. నేను అత‌నిలోని టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాను. మా చిత్రానికి మీ అంద‌రి ఆద‌రాభిమానాలు కావాలి. మా చిత్రంలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


నిర్మాత ప్ర‌భ నాయుడు మాట్లాడుతూ... ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. మీరంద‌రి స‌పోర్ట్ త‌ప్ప‌కుండా మా చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్క‌సి అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డ్ర‌గ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర క‌థాంశం ఉండ‌బోతుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఎట్లాంటి వాతావ‌ర‌ణంలో పెంచుతున్నారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది. మా మూవీలో ఇంకా ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. త‌రువాత మేము నిధాన‌ముగా ఒకొక్క‌టి రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము అన్నారు.


హీరో విక్కీ మాట్లాడుతూ... నేను ఒక డెబ్యూ హీరో. మా డైరెక్ట‌ర్‌ అన్న‌య అభి, డిఒపి జ‌గ‌న్‌, హీరోయిన్ సిమ్ర‌త్‌. మేమంతా ఈ చిత్రం కోసం ముందు ముందు బాగా క‌ష్ట‌ప‌డి మంచి అవుట్ పుట్ తీసుకువ‌స్తాము అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ షకీల్ మాట్లాడుతూ... ఈ చిత్రం డ్ర‌గ్స్ బేస్డ్ మూవీ. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా నిర్మాత‌లు ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా అంతా థ్రిల్లింగ్ గా ఒన్ మూవీ లా ఉంటుంది. నా గ‌త చిత్రాల‌న్నీ కూడా ఎలాగైతే మ్యూజిక్ వ‌చ్చిందో ఇది కూడా అంతే. మంచి సినిమాకు సంగీతం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.


హీరోయిన్ సిమ్ర‌త్  మాట్లాడుతూ... నేను 2019 మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. నేను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది బాంబే. ఈ మూవీ కోసం ఇంకా చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. మా సినిమాని మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. మ‌మ్మ‌ల్సి ఎంకరేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


ద‌ర్శ‌కుడు అభి అన్న‌య్య మాట్లాడుతూ... ముందుగా న‌న్ను న‌మ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మా సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద యాక్ట‌ర్స్ ఉన్నారు. మేము నిధానంగా పోస్ట‌ర్ రూపంలో ఒకొక్క‌రిని రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ని పెట్టాల‌ని చూస్తున్నాము అన్నారు.


హీరో: విక్కీహీరోయిన్: సిమ్రతి భాటియ, ప్రజక్త దుసన

బ్యానర్: ఏ7 పిక్చర్స్


డైరెక్టర్: అన్నయ్య అభి రాజునిర్మాత: ప్రభ నాయుడు, మాయా మీనన్కెమెరామెన్: జగన్.ఏసంగీతం: ఆర్.ఆర్.షకీల్ఎడిటర్: చోటా కె ప్రసాద్స్టంట్స్: సుబ్బుఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉదయ్ చౌదరి నలిపినేనికో.డైరెక్టర్: రాజా మోహన్లైన్ ప్రొడ్యూసర్: దినేష్ రెడ్డి అల్లా, శివ మల్లల



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !