View

విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన A ట్రైలర్  

Friday,February05th,2021, 11:20 AM

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం ‘A’. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని, హీరో హీరోయిన్లు... నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రానిలకు మంచి పేరు రావాలని, డైరెక్టర్ యుగంధర్ ముని, నిర్మాత గీతా మిన్సాలకు మంచి బ్రేక్ కావాలని యూనిట్‌నుకు అభిందనలు తెలిపారు విజయ్ సేతుపతి. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ‘A’ చిత్రాన్ని వర‌ల్డ్ వైడ్‌గా మార్చి 5న పీవీఆర్ సినిమా విడుద‌ల ‌చేస్తుంది. 


నితిన్ ప్ర‌స‌న్న ఇందులో మూడు పాత్ర‌లు (ట్రిపుల్ రోల్‌)ను పోషించారు. ఓ యువ క‌థానాయ‌కుడు ఇలాంటి రిస్కీ స‌బ్జెక్ట్‌ను ట‌చ్ చేయ‌డ‌మే కాదు, మూడు పాత్ర‌ల‌ను చేయ‌డం నిజంగా సాహ‌స‌మ‌నే చెప్పాలి. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. ట్రైల‌ర్ విషయానికి వ‌స్తే..ఒక వైపు సైన్స్, మ‌రో వైపు పూర్వ‌జ‌న్మ జ్ఞాప‌కాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉంద‌నిపించేలా ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్ ఉంది.  విజ‌య్ కూర‌కుల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, ప్ర‌వీణ్ కె.బంగారి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలువ‌నున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘A’ సినిమా ఎలా  ఉంటుంద‌నే ఆస‌క్తిని పెంచుతుందీ ట్రైల‌ర్‌.


ఇది వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్ సినిమా క్రేజ్‌ను మ‌రింత పెంచేలా ఉంది. ఇప్ప‌టికే సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ట్రైల‌ర్ మ‌రో మెట్టుకి తీసుకెళుతుంద‌న‌డంలో సందేహం లేదు. డైరెక్ట‌ర్ యుగంధ‌ర్ ముని సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేసిన తీరు సుస్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. 


నటీన‌టులు: నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు


సాంతికేతిక వ‌ర్గం: సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ)సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ) సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకులనిర్మాత; గీతా మిన్సాలదర్శకత్వం; యుగంధర్ ముని.


Makkal Selvan Vijay Sethupathi Launched Trailer Of "A"


Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A” is directed by Ugandhar Muni and produced by Geetha Minsala under the banner of Avanthika Productions. The teaser of the movie received rave reviews and hiked expectations on the film. Now, the team comes up with theatrical trailer of the film.


None other than Makkal Selvan Vijay Sethupathi has launched trailer of the film today and wished the team all the best. Nithin Prasanna impresses in triple roles and Preethi Asrani makes her presence felt as the lead actress. It’s tough to judge the plotline of the film with the trailer and you will ask for more. However, one needs to wait for few more days to enjoy the film on big screens. While cinematography was exceptional, background score compliments the visuals.


Like the teaser, the trailer too promised that the film will offer completely a new experience to movie buffs, particularly for thriller movie lovers. Living up to the expectations, Ugandhar Muni made the film appealingly to the larger sections. The film that got U/A certificate and won the appreciation of censor officials is gearing up for grand release on March 5th through PVR Pictures.


Cinematographer: Praveen K Bangari (SRFTI)Sound Design: Binil Amakkadu (SRFTI)Sound Mixing: Sinoy Joseph (National Award Winner)Editing: Anand Pawan & Manikandan.A ( FTII )Music: Vijay KurakulaProducer: Geetha MinsalaDirector: Ugandhar Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !