View

నిన్నిలా నిన్నిలా ట్రైలర్ ని విడుదల చేసిన సూపర్ స్టార్, సుప్రీమ్ హీరో

Friday,February05th,2021, 02:43 PM

హృద‌యాన్ని హ‌త్తుకునే ప్రేమ క‌థ‌లు అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి అరుదైన క్యూట్ ల‌వ్‌స్టోరి 'నిన్నిలా నిన్నిలా' త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫిబ్ర‌వ‌రి 5న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్‌, టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేసి.. సినిమా పెద్ద హిట్ కావాల‌ని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...


దేవ్ పాత్ర‌లో అశోక్ సెల్వ‌న్‌, తార పాత్ర‌లో రీతూ వ‌ర్మ‌, మాయ పాత్ర‌లో నిత్యామీన‌న్ పాత్ర‌లు ఆ పాత్ర‌ల మ‌ధ్య ఉండే ప్రేమ‌, ఎమోష‌న్స్‌ను అందంగా చూపించారు. హీరో అశోక్ సెల్వ‌న్, రీతూవ‌ర్మ పెద్ద స్టార్ హోటల్‌లో చెఫ్‌లుగా ఉంటారు. వారి మ‌ధ్య రిలేష‌న్ ఏంటి? అలాగే మాయ పాత్ర‌లో న‌టించిన నిత్యామీన‌న్‌కు వీరితో ఉన్న లింకేంటి?  అనే విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు అని.ఐ.వి.శ‌శి అందంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని ట్రైల‌ర్ చూస్తే అవ‌గ‌తమ‌వుతుంది. ఇక సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌, క‌మెడియ‌న్ స‌త్య పాత్ర‌లేంటో తెలుసుకోవాలంటే 'నిన్నిలా నిన్నిలా' సినిమా చూడాల్సిందే. 


అని .ఐ.శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’.  బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యూట్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న 'నిన్నిలా నిన్నిలా' సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని తెలియ‌జేస్తామ‌ని నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ తెలిపారు. 


న‌టీన‌టులు:
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులుసాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బిసినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణిసంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌పాట‌లు:  శ్రీమ‌ణిడైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటిఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌ఎడిటింగ్‌:  న‌వీన్ నూలిడైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి


*Cute & emotional love journey 'Ninnila Ninnila'**Trailer garners a superb response all over!*


Heart-touching love stories are rare to come by. 'Ninnila Ninnila', to be released in theatres soon, is one of them. On February 5, the trailer of the promising drama was unveiled by Malayalam superstar Mohanlal and Tollywood's Supreme Hero Sai Tej. They wished the team of the film all the best. 


Actor Ashok Selvan has played Dev, Ritu Varma has played Tara, and Nithya Menen has played Maya in 'Ninnila Ninnila'. The trailer shows the love and emotions involving them quite effectively. Ashok Selvan and Ritu Varma work as chefs in a big hotel. What kind of relationship is theirs? How is Nithya Menen's character related to their story? The trailer makes it clear that director Ani IV Sasi has portrayed these beautifully in the film. Senior actor Nasser and comedian Satya have got other important roles.


Presented by Bapineedu B, the film is produced by BVSN Prasad on Sri Venkateswara Cine Chitra LLP and Zee Studios. The cute and emotional entertainer is currently in the post-production phase. The producer has said that the release date will be announced soon.

 

Cast:
Ashok Selvan, Nithya Menen, Ritu Varma and others. 
Crew: 
Director: Ani IV Sasi
Producer: BVSN PrasadPresenter: Bapineedu BCinematographer: Diwakar ManiMusic Director: Rajesh MurugesanLyrics: SreemaniDialogue writers: Naga Chanda, Anusha, Jayanth PanugantiArt Director: Sri Nagendra ThangalaEditor: Naveen Nooli



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !