View

డైరెక్టర్ శివ నిర్వాణ చేతుల మీదుగా విడుదలైన 'మెరిసే మెరిసే' టీజర్

Saturday,February06th,2021, 02:03 PM

'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్‌గా  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం 'మెరిసే మెరిసే'. లవ్,కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా...


శివ నిర్వాణ మాట్లాడుతూ - 'మెరిసే మెరిసే' టీజర్‌ చూశాను. చక్కటి విజువల్స్‌తో చాలా కూల్‌గా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో హీరో దినేష్‌ తేజ్‌, హీరోయిన్‌ శ్వేతా అవస్తి తమదైన మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ తొలి చిత్రమే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. కచ్చితంగా 'మెరిసే మెరిసే' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను" అన్నారు. 


కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు సూపర్స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పెళ్లిచూపులు ఫేమ్ నగేశ్ బానెల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించారు. పాటలు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 


నటీనటులు:దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌నిర్మాత: వెంకటేష్ కొత్తూరిర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కెకెమెరామెన్:  నగేష్ బన్నెల్సంగీతం: కార్తిక్ కొడగండ్లసినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌

 

I Really Loved The Teaser Of “Merise Merise”: Shiva Nirvana


“Husharu” fame Dinesh Tej and Shweta Avasthi starrer upcoming film “Merise Merise” is directed by Pawan Kumar K and bankrolled by Venkatesh Kothuri under KOTHURI Entertainments LLP.


Billed to be a Rom-Com with feel good emotions, the film has completed post-production works as well. The slice of life drama is gearing up for release. 


Karthik Kodakandla has scored music for the film and the two songs released so far by the team became chartbusters. First look poster and songs indeed increased curiosity on the project.


Successful director Shiva Nirvana has launched the teaser of the film. And the event has been attended by the core team.


While speaking on the occasion, Shiva Nirvana said, “I really loved the teaser of Merise Merise. It looks refreshing with some breezy visuals. Both hero Dinesh Teja and heroine Shweta Avasthi came up with wonderful performance. Though it is first film for director Pawan Kumar, he made the film appealingly. I wish the entire team all the very best.”


Pelli Choopulu fame Nagesh Banell has cranked the camera for the flick that has music by Karthik Kodakandla.


Cast: Dinesh Tej, Shweta Awasthi, Sanjay Swaroop, Guru Raj, Bindu, Sandhya Janak, Mani, Shashank, Nanaji


Technical Crew:Banner: Kothuri EntertainmentsProducer: Venkatesh KothuriWritten & Directed by Pawan Kumar KCinematography: Nagesh BanellMusic: Karthik KodakandlaAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !