View

మారుతి చేతుల మీదుగా విడుదలైన క్షణ క్ష ణం ఫస్ట్ లుక్  

Saturday,February06th,2021, 04:05 PM

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్  జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగే ఈ మూవీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తుంది. డార్క్ కామెడీ జానర్ లో సాగే ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. తన తొలిచిత్రం తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి సక్సెస్ పుల్ డైరెక్టర్ గా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు మారుతి  క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసారు. సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందించారు.


ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ:
‘ఆటగదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్ నటించిన క్షణ క్షణం ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సస్పెన్స్ , డార్క్ కామెడీ జానర్ సినిమాలను ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ జానర్ సినిమాలు చూసే ప్రేక్షకుల పర్సంటేజ్ బాగా పెరిగింది. సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. క్షణ క్షణం టైటిల్ కు తగట్టుగానే సినిమా కూడా చాలా ఉత్కఠంగా సాగుతుందని తెలిసింది. దర్శకుడు కార్తిక్ కు , హీరో ఉదయ్ శంకర్ కి మంచి విజయం ఈసినిమా అందించాలని కోరుకుంటున్నాను. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుంది. అలాంటి సినిమాలను నేను బాగా ఇష్ట పడతాను. ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ:
‘మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేసిన మారుతి గారికి ధన్యవాదాలు. సినిమా కాన్సెప్ట్ తెలుసుకొని ఆయన అభినందించడం మాకు చాలా ఆనందం కలిగించింది. మొదటి సినిమా నుండి  కాన్సెప్ట్ ఓరియంటెండ్  స్ర్కిప్ట్ ల తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. క్షణ క్షణం తప్పకుండా మా టీంకి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది. డార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. పాటలు బాగా వచ్చాయి. ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారు.  మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.


దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ:
‘కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో మారుతిగారు ముందుంటరనే మాట చాలా సార్లు విన్నాను.ఇప్పుడు ఎక్స్ పీరియన్స్ చేసాను. మా సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసినందుకు ధన్యవాదాలు. మా కాన్సెప్ట్ తెలుసుకొని ఆయన మెచ్చుకున్న తీరు మాకు చాలా కాన్ఫిడెన్స్ నిచ్చింది. క్షణ క్షణం ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. పాటలు చాలా బాగా వచ్చాయి. సిట్యువేషనల్ గా  వచ్చే పాటలు సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేస్తాయి. చాలా రియలిస్టిక్ గా సినిమాను మలిచాము. పాత్రలకు చాలా తొందరగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే నమ్మకం ఉంది.  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము అన్నారు.


ఉదయ్ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లు గా నటించే ఈసినిమా లో శ్రుతిసింగ్  మ్యూజిక్ దర్శకుడు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.


టెక్నీషియన్స్
డిఓపి: కె. సిద్దార్ద్ రెడ్డి, మ్యూజిక్ : రోషన్ సాలూర్, ఎడిటర్: గోవింద్ దిట్టకవి, పి.ఆర్. ఓ : జియస్ కె మీడియా,  నిర్మాతలు  : డాక్టర్ వర్లు, మన్నం  చంద్ర మౌళి,  దర్శకుడు : మేడికోండ కార్తిక్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !