View

'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు' టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Saturday,February06th,2021, 04:23 PM

ప్రామిసింగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించ‌నున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు'. క్రైమ్ కామెడీగా రూపొందే ఈ చిత్రానికి సాయికిర‌ణ్ దైద‌ ద‌ర్శ‌కుడు. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, క‌ళాహి మీడియా బ్యాన‌ర్ల‌పై కోన వెంక‌ట్‌, య‌శ్వంత్ ద‌గ్గుమాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.


ఆదివారం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు' టైటిల్ మూవీని అనౌన్స్ చేయ‌డంతో పాటు, టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వైవిధ్యంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్ట‌ర్‌లో అత్యంత ఎత్త‌యిన ఓ బిల్డింగ్ టెర్రెస్‌పై నిల్చొని ఉన్న సిద్ధు.. చేతిలో గ‌న్‌, ముఖానికి మాస్క్‌తో క‌నిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌తోటే సినిమాపై ఆస‌క్తి రేకెత్త‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు' ఆ ఇంపాక్ట్‌ను క‌లిగిస్తోంది. ఈ మూవీని "DDD" అని కూడా పిలుస్తున్నారు.


ల‌వ్ స్టోరీ మేళ‌వించిన బ్యాంక్ రాబ‌రీ స్టోరీతో రూపొందే ఈ సినిమా షూటింగ్‌ను మే నెల‌లో ప్రారంభించ‌నున్నారు. పూర్తిగా అమెరికాలోని డ‌ల్లాస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు.


శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ గ‌ట్టు సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.


సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ దైద‌
నిర్మాత‌లు: కోన వెంక‌ట్‌, య‌శ్వంత్ ద‌గ్గుమాటి
స‌మ‌ర్ప‌ణ‌: ఆరోహి దైద‌‌
బ్యాన‌ర్స్‌: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్, క‌ళాహి మీడియా
మ్యూజిక్‌: శ్రీ‌చ‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: అనిరుధ్ గ‌ట్టు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ వోడ‌ప‌ల్లి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.


Dallas Lo Desi Dongalu Title Poster Out


Young and promising hero Siddhu Jonnalagadda will be joining hands with director Saikiran Daida for a crime comedy film titled Dallas Lo Desi Dongalu. Kona Venkat in association with Yeshwanth Daggumati will be producing the film under Kona Film Corporation and Kalaahi Media banners.


Title poster of Dallas Lo Desi Dongalu has been announced today on the occasion of hero Siddhu Jonnalagadda’s birthday. The title is designed differently, wherein Siddu appears holding a gun in his hand here. It’s a rare phenomenon that a title poster is such impact-creating and the film also called as DDD creates such impact with the title poster.


Set in bank robbery backdrop with a love story, the film will completely be shot in Dallas, USA. The regular shoot of DDD commences from May.


Sricharan Pakala scores music for the film that will have cinematography by Aniruddh Gattu. Other details will be announced soon.


Cast: Siddhu Jonnalagadda
Technical Crew:
Writer, Director: Saikiran Daida
Producers: Kona Venkat, Yeshwanth Daggumati
Banners: Kona Film Corporation, Kalaahi Media
Music Director: Sricharan Pakala
DOP: Aniruddh Gattu
Executive Producer: Krisnha Vodapalli
PRO: Vamsi-ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !