View

పాజిటివ్ టాక్ తో రన్ అవుతోన్న 'జర్నలిస్ట్'

Monday,February08th,2021, 06:31 AM

నంది అవార్డ్ గెలుచుకున్న  గంగ‌పుత్రులు చిత్రం  ఫేం రాంకీ హీరోగా న‌టిస్తూ నిర్మించిన  చిత్రం 'జ‌ర్న‌లిస్ట్'. జి.ఆర్ .కె ఫిలింస్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌. కె.మ‌హేష్ దర్శ‌కులు. త‌షు కౌశిక్ హ‌రోయిన్ గా న‌టించ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఎన్.శంక‌ర్, సీనియ‌ర్ న‌టుడు సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌ర్నలిస్ట్ ల కోసం సినిమాను ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ చిత్రంలో  కీల‌క పాత్ర‌లో న‌టించిన ఎన్‌.శంక‌ర్ మరియు చిత్ర యూనిట్ తో పాటు జ‌ర్నలిస్ట్ చిత్రాన్ని వీక్షించారు. 


అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ... ఈ నెల 5న సినిమా విడుద‌లై పాజిటివ్ టాక్ తో ర‌న్ అవుతోంది.  ఈ సినిమాలో నేను కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టించాను.  ఈ రోజు జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌తో క‌లిసి 'జ‌ర్నలిస్ట్' సినిమా చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. చూసిన వారంద‌రూ ఆలోచింప‌జేసే చిత్రాన్ని చేశారు అంటున్నారు. ఒక సిన్సియ‌ర్ జ‌ర్నలిస్ట్ స్టోరీని ఈ చిత్రంలో చూపించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. జనం కోస‌మే క‌లం అంటూ జ‌ర్న‌లిస్ట్ ల బాధ్య‌త  ఏంటో  ఈ చిత్రం ద్వారా చూపించాం.  ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా చూసి ఇంకా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా అన్నారు. హీరో రాంకీ మాట్లాడుతూ... మ‌హేష్ ఈ క‌థ  చెప్పాక హీరోని స‌పోర్ట్ చేసే పాత్ర‌లో ఎవ‌రైతే బావుంటుంద‌ని చాలా ఆలోచించాం. మొద‌ట కొంత మంది న‌టుల‌ను అనుకున్నాం. కానీ దీనికి రియ‌లిస్టిక్ గా ఉంటూనే నిజ జీవితంలో కూడా అంత బాధ్య‌త‌తో ఉంటే వారైతే బావుంటుంద‌ని |భావించాం. ఎందుకంటే ఆయ‌న ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌న వంతు బాథ్య‌త‌గా సినిమాలు తీస్తూ.. ప్ర‌త్య‌క్ష ఉద్య‌మాల్లో కూడా పాల్గొని త‌న గొంతుక‌ వినిపించారు. కాబ‌ట్టి శంక‌ర్ గారిని తీసుకుందామ‌ని వెళ్లి క‌లిశాం. మొద‌ట చేయ‌న‌న్నారు. కానీ కంటెంట్ విని న‌చ్చాక ఎటువంటి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా నాకు ఫ్రీగా సినిమా చేసి పెట్టారు. అనుక్ష‌ణం న‌న్ను ముందుండి న‌డిపించారు. ఈ రోజు మా సినిమాకు ఇంత మంచి పేరు వ‌స్తోందంటే అందులో శంక‌ర్ గారి పాత్ర కూడా ప్ర‌ధాన కార‌ణం అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో  స‌మ‌ర్ప‌కులు రాజ్  కుమార్ పాల్గొని సినిమాకు వ‌స్తోన్న రెస్పాన్స్ ప‌ట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 


ఎన్.శంక‌ర్, చ‌ల‌ప‌తిరావు, సురేష్ మైసూర్, గిరి త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి సంగీతంః ర‌ఘుకుంచె, డా.జోశ్య‌భ‌ట్ల‌, సినిమాటోగ్ర‌ఫీః ముజీర్ మాలిక్‌; ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వ‌రావు, పీఆర్ ఓః ర‌మేష్ చందు (బాక్సాఫీస్‌) ద‌ర్శ‌క‌త్వంః కె.మ‌హేష్‌;  నిర్మాతః జి.రామ‌కృష్ణ‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !