View

బజారు రౌడీగా సంపూర్నేష్ బాబు... మోషన్ పోస్టర్ రిలీజ్

Wednesday,February10th,2021, 01:36 PM

హృద‌య‌ కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి విచిత్ర‌మైన టైటిల్స్ లో విభిన్న‌మైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఎవ‌డ‌బ్బ‌సోత్తు కాదు అని ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్రం బ‌జారురౌడి. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు  సీనియర్ నటుడు నాగినీడు, షియాజి షిండే, పృథ్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ...చాలా రోజుల తరువాత నేను ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇలా మాట్లాడ్డం సంతోషం. నాలుగు సినిమాల్లో నటించాను, ఇది నా ఐదో సినిమా. నా ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని ఆసుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


డైరెక్టర్ వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించాము. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ ప‌ల్స్  తెలుసుకుని 150 రూపాయిలు పెట్టి టికెట్ కొని వ‌చ్చే ప్రేక్ష‌కుడ్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా సినిమా ఉంటుంది. మంచి కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బజారురౌడీ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.


నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ...మా బజారురౌడీ సినిమా బాగా వచ్చింది. సంపూర్ణేష్ బాబు గారు ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించారు. కరాటే కల్యాణి, పృద్వి గారు, నాగినీడు ఇలా అందరూ మా సినిమాలో మంచి పాత్రల్లో నటించారు. విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని తెలుపుతున్నాను అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ.. అంద‌రూ ఈ సినిమాకి మాట తీయ‌కుండా ప‌నిచేశారు. సంపూర్టేష్ బాబు ఈ సినిమా లో చాలా వేరియేష‌న్స్ వున్న పాత్ర చేస్తున్నాడు. షియాజి షిండే గారు, నాగినీడు గారు, పృధ్వి గారు, స‌మీర్ గారు, కరాటే క‌ళ్యాణి గారు ఇలా చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులు న‌టించారు. ఈ మెష‌న్ పోస్టర్ చూస్తే మా సినిమా ఏలా వుంటుందో అంద‌రికి తెలుస్తుంది. మ‌రిన్ని విష‌యాలు సినిమా విడుద‌ల కి ముందుగా మాట్లాడుతాను. అని అన్నారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, షియాజి షిండే, నాగినీడు, కరాటే కల్యాణి మాట్లాడుతూ... బజారురౌడీ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది తెలిపారు.


న‌టీ న‌టులు..బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావునిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావుమాట‌లు: మ‌రుధూరి రాజాసినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌సంగీతం: సాయి కార్తిక్‌ఎడిటర్: గౌతం రాజుఫైట్ మాస్ట‌ర్‌: జాషువాకాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌మేక‌ప్‌: శ్రీకాంత్‌ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటికో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావుపిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !