View

'భ‌ళా తంద‌నాన' ప్రారంభం

Tuesday,February16th,2021, 09:54 AM

ప్ర‌తిసారీ వైవిధ్య‌భ‌రిత‌మైన స్క్రిప్ట్‌, క్యారెక్ట‌ర్‌తో ఇంప్రెస్ చేసే కొద్దిమంది టాలీవుడ్ న‌టుల్లో శ్రీ‌విష్ణు ఒక‌రు. ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన ఆయ‌న‌ మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు.


'బాణం' చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న చైత‌న్య దంతులూరి ఇప్పుడు మ‌రో సూప‌ర్బ్ స్క్రిప్ట్‌తో, ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణును ప్రెజెంట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.


నిర్మించిన ప్ర‌తి చిత్రంతో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చే ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం నిర్మించే ఈ చిత్రానికి 'భ‌ళా తంద‌నాన' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ ఖ‌రారు చేశారు. త‌న చిత్రాల‌కు స్వ‌చ్ఛ‌మైన తెలుగు పేర్ల‌ను పెట్టే చైత‌న్య దంతులూరి ఇప్పుడు స్క్రిప్టుకు స‌రిగ్గా స‌రిపోయే, విన‌గానే కుతూహ‌లం రేకెత్తే టైటిల్ పెట్టారు.


మంగ‌ళ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో 'భ‌ళా తంద‌నాన' చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్రముఖ‌ ర‌చ‌యిత‌, శ్రీ‌శైల దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన స‌ల‌హాదారు పురాణ‌పండ శ్రీ‌నివాస్ క్లాప్ నివ్వ‌గా, య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్టును శ్రీ‌వ‌ల్లి (కీర‌వాణి స‌తీమ‌ణి), ర‌మ (రాజ‌మౌళి స‌తీమ‌ణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో హీరో నారా రోహిత్‌, నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.


శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా తొలిసారి కేథ‌రిన్ ట్రెసా న‌టించే ఈ చిత్రంలో 'కేజీఎఫ్‌'లో విల‌న్ గ‌రుడ‌గా న‌టించి, అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్న రామ‌చంద్ర‌రాజు విల‌న్ రోల్ చేస్తున్నారు.


మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పిస్తుండ‌గా, ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.


మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీ‌కాంత్ విస్సా సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిట‌ర్‌గా, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


తారాగ‌ణం:
శ్రీ‌విష్ణు, కేథ‌రిన్ ట్రెసా, రామ‌చంద్ర‌రాజు
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: చైత‌న్య దంతులూరి
నిర్మాత‌: ర‌జ‌ని కొర్ర‌పాటి
స‌మ‌ర్ప‌ణ‌: సాయి కొర్ర‌పాటి
బ్యాన‌ర్‌: వారాహి చ‌ల‌న‌చిత్రం
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ర‌చ‌న‌: శ్రీ‌కాంత్ విస్సా
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !