View

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న అల్లు బ్రదర్స్

Saturday,March20th,2021, 01:56 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు హిందీలో కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ వుంది. ఆయన డబ్బింగ్ సినిమాలకు అక్కడ అద్భుతమైన వ్యూవర్ షిప్ వస్తుంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు, అల్లు శిరీష్ నటించిన ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూషన్ దేశీ) గత వారం అత్యధిక టిఆర్పి సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు, ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని రేటింగ్స్ నిరూపిస్తున్నాయి.సరైనోడు, ఏబిసిడి సినిమాలకు 4863,4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ (AMA) వచ్చింది.

 

బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అదే వారం బాహుబలి కూడా టీవీలో ప్రసారమైంది. దీనికి 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది.తమ సినిమాపై హిందీ ఆడియన్స్ చూపించిన ప్రేమపై అల్లు శిరీష్ స్పందించారు. తన సినిమాకు నిజంగా ఇంత అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని అనుకోలేదని.. హిందీ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అంటున్నారు. సినిమాలో వినోదం కారణంగా వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు శిరీష్. ఒక నటుడిగా వాళ్లను అలరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను అంటున్నారు శిరీష్.ఏబిసిడి హిందీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ సినిమాలోని అద్భుతమైన వినోదం కారణంగా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ABCD పూర్తిగా ఫన్ ఫిలిం. అల్లు శిరీష్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆకట్టుకున్నాడు అని తెలిపారు.

 

బాక్సాఫీస్ దగ్గర అల్లు బ్రదర్స్ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా వాళ్లకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జోరు టెలివిజన్ లో కూడా చూపిస్తున్నారు అల్లు సోదరులు.


Allu brothers’ Sarrainodu and ABCD Hindi dubbed versions bag highest TRPs


Allu Arjun-starrer Sarrainodu and Allu Sirish-starrer ABCD – American Born Confused Desi were the most-watched movies on television last week. The Hindi dubbed versions of these Telugu movies generated the highest TRPs, according to the recently released BARC ratings, showing an increasing interest of Hindi-speaking audience towards their movies.Sarrainodu and ABCD recorded an average minute audience (AMA) of 4863 and 4016 respectively.
In fact, it even surpassed the TRPs of Baahubali – The conclusion aired on TV the same week, which recorded an AMA of 3609.Appreciating the love the viewers have shown towards his movie, an elated Allu Sirish says, "I am so happy to learn that the Hindi audience enjoyed watching ABCD. I honestly didn’t expect this level of viewership. It is perhaps the fun aspect of the movie that connected best with the Hindi audience. I thank the viewers for their love and entertaining them will be a priority for me as an actor.


”According to Goldmines Telefilms, who had acquired the Hindi satellite rights of ABCD, “Entertainment content does well on television and we are happy to see ABCD strike a chord with the Hindi-speaking viewers. ABCD is a fun film, and Sirish carried the role very well with his performance and screen presence.”While their movies continue to clock-in record-breaking numbers at the box office, and views on YouTube, looks like the Allu brothers will continue to reign on television as well.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !