View

ఏప్రిల్ 16న '99 సాంగ్స్‌' - 3 భాషల్లో విడుదల

Tuesday,March23rd,2021, 03:29 PM

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం '99 సాంగ్స్‌'. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్సతో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ  సినిమాతో చాలా మంది కొత్త న‌టీన‌టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాకు స‌హ ర‌చ‌యిత‌గానూ వ‌ర్క్ చేశారు రెహ‌మాన్‌. విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్ర‌మిది. ఇహన్ భ‌ట్ అనే ప‌వ‌ర్‌హౌస్‌, టాలెంటెడ్ యాక్ట‌ర్‌ను ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు ఎ.ఆర్‌.రెహమాన్. ఎడిల్‌సి వ‌ర్గ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది.  ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  ఈ సంద‌ర్భంగా...


ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - నా నిర్మాణ సంస్థ వైఎం మూవీస్‌తో పాటు జియో స్టూడియోస్‌తో క‌లిసి `99 సాంగ్స్‌` సినిమా నిర్మాణంలో భాగం కావ‌డం ఆనందంగా ఉది. పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించే ఓ మ‌నిషి క‌తే ఈ సినిమా. ఈ సినిమాతో ఇహ‌న్ భ‌ట్‌, ఎడిల్‌సి వ‌ర్గ‌స్ వంటి న‌టీన‌టుల‌ను, విశ్వేష్ కృష్ణ‌మూర్తి వంటి డైరెక్ట‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మ‌నీషా కొయిరాలా, లీసా రే, మ్యూజిక్ లెజెండ్స్ రంజిత్ బారోట్‌, రాహుల్ రామ్ వంటి వారితో ప‌నిన‌చేయ‌డానికి అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. 


జియో స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో వైఎం మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐడిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాకు స‌హ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించింది.


Jio Studios & A.R. Rahman’s 99 Songs to Release in Theatres Across India on16th April, 2021Rahman’s debut production, a musical love story, will open in cinemas in Hindi, Tamil and Telugu


Jio Studios and Academy Award-winning composer A.R. Rahman’s musical love story 99 Songs is all set to release in cinemas across India on 16th April, 2021. A passionate love story with music at its soul, 99 Songs will release in three languages: Hindi, Tamil and Telugu. The Hindi trailer released earlier today gives a glimpse into the magical and musical world of the film along with some breathtaking visuals. A film of many firsts, 99 Songs witnesses music legend A.R. Rahman debut as producer and co-writer in his most ambitious project yet. 99 Songs also marks director Vishwesh Krishnamoorthy’s (The Dewarists, Bring on the Night) first foray into cinema. With 99 Songs, music maestro Rahman also introduces a new powerhouse talent, actor Ehan Bhat, who makes his debut opposite actor Edilsy Vargas in the musical film.Rahman shares, “As part of my production company, YM Movies, I’m happy to collaborate with Jio Studios in bringing together this experiential movie. ‘99 Songs’ is about one man’s struggle against the old and the new world. And the antidote is music. It’s my pleasure to introduce the film’s director Vishwesh Krishnamoorthy and a talented cast comprising Ehan Bhat and Edilsy Vargas. It was a great experience working with icons like Manisha Koirala and Lisa Ray, and music legends Ranjit Barot and Rahul Ram.”


99 Songs will release in Hindi, Tamil and Telugu on 16th April, 2021.  Presented by Jio Studios, the film is produced by A.R. Rahman’s production company YM Movies and co-produced by Ideal Entertainment.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !