View

బజారు రౌడీ ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది - సంపూర్ణేష్ బాబు

Thursday,March25th,2021, 03:08 PM

'హృద‌య‌ కాలేయం', 'కొబ్బ‌రిమ‌ట్ట' లాంటి విచిత్ర‌మైన టైటిల్స్ లో విభిన్న‌మైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'బ‌జార్ రౌడి'. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు  సీనియర్ నటుడు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, నటుడు పృథ్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 


మైత్రి నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ "టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంపూర్నేష్ నటించిన ప్రీవియస్ ఫిలిమ్స్ 'హృదయ కాలేయం','కొబ్బరి మట్ట' లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. 


'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ  " సంపూర్నేష్ బాబు గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  దేవుడి మనుషుల్ని పుట్టిస్తాడు. అలా రాజమౌళి గారు ఒక ట్వీట్ తో సంపూ గారిని పుట్టించారు.మనందరికీ చూపించారు.


సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ " ఒక చిన్న నటుడ్ని ఆదరించిన ప్రేక్షకులు ఈ 'బజార్ రౌడి' ని కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా. నా నుండి ప్రేక్షకులు ఏమైతే ఆశిస్తారో వాటికి మించి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. మా నిర్మాత గారు ఇందులో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని వారితో నటించే అవకాశం నాకు కల్పించారు. ప్రతీ ఒక్కరూ వారి వర్క్ లో బెస్ట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నా." అన్నారు.


హీరోయిన్ మహేశ్వరీ మాట్లాడుతూ " షూట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా వాచ్ చేయండి"అన్నారు.


అద్దంకి ఎం.ఎల్.ఎ. గొట్టిపాటి రవి కుమార్ గారు మాట్లాడుతూ " నిర్మాత శ్రీనివాస్ గారు మా నియోజికవర్గం నుండి వచ్చి సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. రాజకీయ పరంగానూ ఆయనకీ మంచి పేరుంది. అలాగే నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పేరు రావాలని, మరిన్ని సినిమాలు ఆయన నిర్మించాలని కోరుకుంటున్నా. సినిమా మంచి విజయం సాధించి అందరికీ గుర్తింపు రావాలని ఆశిస్తున్నా"అన్నారు.


నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరూ సహకారం అందిస్తూ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎడిటింగ్ లో ఎడిటర్ గౌతంరాజు గారి సలహాలు , సూచనలు తీసుకుంటున్నాం. ఈ బజార్ రౌడి ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా"అన్నారు.


దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ " బర్నింగ్ స్టార్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఆధ్యాంతం ఎంటర్టైన్ చేసేల ఉంటుంది."అన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, సమీర్, మహేష్ కత్తి మాట్లాడుతూ... సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. 


న‌టీ న‌టులు... బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు మాట‌లు: మ‌రుధూరి రాజా సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌ సంగీతం: సాయి కార్తిక్‌ ఎడిటర్: గౌతం రాజు ఫైట్ మాస్ట‌ర్‌: జాషు వాకాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌ మేక‌ప్‌: శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !