View

99 సాంగ్స్‌ తో పరిచయమవుతున్న ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్

Wednesday,March31st,2021, 02:41 PM

ఆస్కార్ గ్రామీ అవార్డ్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈయ‌న కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్మాతగా మారారు. ఎ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా ర‌చ‌యిత‌గా రూపొందించిన చిత్రం '99 సాంగ్స్‌'. రొమాంటిక్ మ్యూజికల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన '99 సాంగ్స్‌' చిత్రం ద్వారా ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ అనే నూత‌న నాయ‌కా నాయిక‌ల‌ను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో ఇహాన్, ఎడిల్‌సీ వార్గాస్ జంటను స్క్రీన్‌పై చూసిన నెటిజ‌న్స్ నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జియో స్టూడియోస్ సమర్పించిన ఈ ప్రేమ కథలో నటీనటులు మ్యూజికల్ రీసెర్చ్‌లో పాల్గొంటారు. వారి మ‌ధ్య ప్ర‌యాణాన్ని 99 సాంగ్స్ తెలియజేస్తుంది.


ఈ సంద‌ర్భంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - ఇహాన్‌, ఎడిల్‌సీ వార్గాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల‌ను `99 సాంగ్స్‌` చిత్రంతో ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. వారిద్ద‌రూ గొప్ప ఆర్టిస్టులు. జీవితంలో వీరిద్ద‌రూ మ‌రింత ఉన్నత స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 


ఇహాన్ భట్ మాట్లాడుతూ - 99 సాంగ్స్‌ ట్రైల‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చాలా ఆనంద‌మేస్తుంది. మా సినిమాకు, మా సినిమా సంగీతానికి వ‌స్తున్న అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. బాలీవుడ్‌లో ఎటువంటి నేపథ్యం లేనివారికి సులభంగా రాని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రెహ్మాన్ సార్‌కి నేను కృతజ్ఞతలు. ఇది నమ్మశక్యం కాని ప్రయాణం అన్నారు. 


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో ఇహాన్ భట్, ఎడిల్‌సీ వార్గాస్ జంట‌గా రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం 99 సాంగ్స్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.


A.R. Rahman launches Ehan Bhat and Edilsy Vargas, Cinema's Next Big Actors, with 99 Songs


Oscar and Grammy Award-winning musician A.R. Rahman discovers an all-new expanse of his artistry as he turns producer and writer for 99 Songs. With this film, a romantic musical, the maestro also introduces to the world the next big actors to watch out for — Ehan Bhat and Edilsy Vargas.


The enigmatic talent, presence and gravitas of Ehan and Edilsey have got netizens excited to see a fresh pairing on the big screen. The actors will be seen undertaking a musical quest in this love story presented by Jio Studios.
A.R. Rahman says, “It is my pleasure to introduce the talented lead cast, Ehan Bhat and Edilsy Vargas. They both are very promising and have a lot of potential in them. I wish them a great cinematic journey ahead.”


An elated Ehan Bhat shared, “I am humbled with the response that Edilsy and I have been getting since the launch of the 99 Songs trailer. The support and encouragement for our film and its music is heartening. I am grateful to Rahman sir for giving us this opportunity which doesn’t come easily for someone with absolutely no background in Bollywood. It has been such an unbelievable journey."


99 Songs will release in Hindi, Tamil, and Telugu on 16th April, 2021. Presented by Jio Studios, the film is produced by A.R. Rahman’s production company YM Movies and co-produced by Ideal Entertainment.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !