View

100 మిలియన్ వ్య్వూస్ క్లబ్ లో 'సారంగదరియా..'

Tuesday,April06th,2021, 06:49 AM

టాలీవుడ్ లో ఎవ‌ర్ గ్రీన్ స‌క్సెస్ ఫుల్ ఫార్మూలా ఏదంటే పాట‌లు బాగుంటే జనాలు ఆటోమెటిక్ గా సినిమా చూడ‌టానికి థియేటర్ కి వ‌స్తారు. తెలుగు ప్రేక్ష‌కులు మ్యూజిక్ కి చాలా ప్రాధాన్య‌త ఇస్తుంటారు. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్న అన్ని సినిమాలు ఆడియోలు కూడా ప్రేక్ష‌కాధ‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. తాజాగా ఉప్పెన స‌క్సెస్ లో ఈ సినిమా క‌థ‌తో పాటు పాట‌లు కూడా కీల‌క పాత్ర పోషించాయి. ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఉప్పెన ఆడియోలో అన్ని పాట‌ల్ని ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రించారు. ఇదే ఆల్బ‌మ్ లో ఉన్న నీ క‌ళ్లు నీలి స‌ముద్రం పాట‌కు 204 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. ఇదే రీతిన ఆదిత్య వారు గ‌తంలో అందించిన చాలా సూప‌ర్ హిట్ సినిమాల‌కి సంబంధించిన ఆడియోల్లోని పాటల‌కు వంద‌ల మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ అల‌వైకుంఠ‌పురంలోని బుట్టు బొమ్మ పాట‌కు 575 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇదే ఆల్బమ్ లో ఉన్న సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట 173 మిలియ‌న్లు, రాములో రాములో పాట 353 మిలియ‌న్స్ వ్యూస్ అందుకున్నాయి. అంతేకాదు యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత‌గోవిందం ఆడియోకు 100 మిలియ‌న్స్ వ్యూస్ ద‌క్కించుకున్నాయి. వీటి స‌ర‌సన లేటెస్ట్ చాట్ బ‌స్ట‌ర్, సారంగ‌ద‌రియా వ‌చ్చి చేరింది, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న ల‌వ్ స్టోరీ సినిమా ఆడియోలో ఉన్న సారంగ‌ద‌రియా పాట ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛాన‌ల్ ద్వారా విడుద‌లైన అతి కొద్ది స‌మ‌యంలోనే ప్రేక్ష‌కాధ‌ర‌న అందుకోవ‌డం ఆ వెంట‌నే అతి త‌క్కువ రోజుల్లో దాదాపుగా 101 మిలియన్ల వ్యూస్ తో ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ లో చేర‌డం విశేషం. గ‌తంలో వ‌రుణ్ తేజ్, సాయిప‌ల్ల‌వి, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో వ‌చ్చిన ఫిదా మూవీ ఆడియోని కూడా ఆదిత్య మ్యూజిక్ వారే విడుద‌ల చేశారు. ఫిదా ఆడియోలోని వ‌చ్చిండే పాట కూడా  ఆదిత్య మ్యూజిక్ వారి 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్ చోటు ద‌క్కించుకుంది.


ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై 100 మిలియ‌న్లు పైన వ్యూస్ ద‌క్కించుకున్న పాటల వివ‌రాలు


అల‌వైకుంఠ‌పురంలో - బుట్ట‌బొమ్మ - 575 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో - రాములో రాముల - 353 మిలియ‌న్లు
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (లిరిక‌ల్ సాంగ్) - 227 మిలియన్లు
అల‌వైకుంఠ‌పురంలో - సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న (ఫుల్ సాంగ్) - 173 మిలియ‌న్లు
ఫిదా - వ‌చ్చిందే - 295 మిలియ‌న్లు
ఉప్పెన - నీ క‌ళ్లు నీలి స‌ముద్రం - 204 మిలియ‌న్లు
డీజే - సీటిమార్ - 202 మిలియ‌న్లు
ఛ‌లో - చూసి చూడంగానే - 169 మిల‌యిన్లు
ఎమ్ సి ఏ - ఏవండోయ్ నాని గారు - 118 మిలియ‌న్లు
గీత గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (వీడియో ఎడిట్ వెర్ష‌న్) - 115 మిలియ‌న్లు
గీత‌గోవిందం - ఇంకేం ఇంకేం కావ‌లే (లిరిక‌ల్) - 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం - వ‌చ్చింద‌మ్మ - 108 మిలియ‌న్లు
గీత‌గోవిందం - ఏంటి ఏంటి - 102 మిలియ‌న్లు
ల‌వ్ స్టోరీ - సారంగ‌దరియ - 101 మిలియ‌న్లుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !