View

అఖిల్ సార్ధక్ హీరోగా 'ఫస్ట్ టైం' 

Tuesday,April13th,2021, 03:13 PM

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్  జంటగా ఐ.హేమంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఫస్ట్ టైం". ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యమ్. యల్.ఏ. రఘునందన్  ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా, దర్శకులు జి.నాగేశ్వర్ రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ  ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


యమ్.యల్.ఏ.రఘునందన్ మాట్లాడుతూ... అందరికీ ఉగాది శుభాకాంక్షలు.  కామారెడ్డి నుండి వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ హేమంత్ దర్శక నిర్మాత గా మారి ఈ సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.బిగ్ బాస్ ద్వారా వెండి తెరకు పరిచమై ఇంతింతై వటుడింతై అన్నట్లు నటనలో తన కౌసల్యాని చాటుకొని ముందుకు పోతున్నాడు. ఈ సినిమాతో వెండి తెరకు అరంగేట్రం అవుతున్న అఖిల్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించి టీం అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.


దర్శక, నిర్మాత ఐ.హేమంత్  మాట్లాడుతూ ... బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ఈ సినిమా తరువాత పెద్ద హీరో అవుతాడు.హీరోయిన్ కోసం 1500 ప్రొఫైల్స్ చూసి అనిక కు సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరలో ఈ సినిమా షూట్ కొరకు కర్నాటకలోని అప్సర కొండ బీచ్ కు వెళుతున్నాము. అక్కడ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అదే నెల చివరికంతా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాము .అన్ని అనుకున్నట్లు షూటింగ్ జరిగితే వరల్డ్ లోనే ఫస్ట్ టైం న్యూ ఫార్మాట్ లో ప్రిలుక్ టీజర్ ను రిలీజ్ చేస్తూన్నాము.ఇది పూర్తి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాను ఆగస్ట్ కంతా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్భం చేస్తాం. ఈ మూవీ ద్వారా కొన్ని కొత్త టెక్నోలజీ తీసుకువస్తున్నాము..అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.


హీరో అఖిల్  మాట్లాడుతూ... హేమంత్ ఈ స్టోరీ గత సంవత్సరం క్రితమే చెప్పాడు.నేను ఈ కథ విన్న తరువాత నేను రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యాను.ఎందుకంటే ఇది డిఫ్రెంట్ యూనిక్ స్టోరీ .నేను చాలా కథలు విన్నా హేమంత్ చెప్పిన కథ నా మైండ్ లో ఉండేది.ఇలాంటి కథ నాకు దొరకదని ఈ సినిమా తప్పక  చేయ్యాలని చేస్తున్నాను.ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఇలాంటి డిఫ్రెంట్ కథలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.


హీరోయిన్ అనిక విక్రమన్  మాట్లాడుతూ ... ఇంత మంచి ప్రాజెక్టు లో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు.

 

సంగీత దర్శకుడు మాట్లాడుతూ... మంచి కథ తో వస్తున్న ఈ సినిమాలో పాటలు రాసె అవకాశం ఇచ్చిన హేమంత్ కు  ధన్యవాదాలు అని అన్నారు.


నటీనటులు - అఖిల్ సార్ధక్, అనిక విక్రమన్, అజయ్ రత్నం, అనిరుద్, వివారెడ్డి మవురపు తదితరులు

సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : హేమంత్ ఆర్ట్స్, ప్రొడ్యూసర్ & డైరెక్టర్ : ఐ.హేమంత్, మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వెంకట్, ఫోటోగ్రఫీ : మురళి. వి, ప్రొడక్షన్ కంట్రోలర్ : కె.లక్ష్మణ్, రావ్. పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను - మేఘ శ్యామ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !