View

పాయల్ రాజ్ ఫుత్ క్లాప్ తో ప్రారంభమైన నేహా శ్రీ క్రియేషన్స్, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ చిత్రం

Tuesday,April13th,2021, 03:29 PM

శ్రీమతి వీణదారి సమర్పణలో నేహా శ్రీ క్రియేషన్స్, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రాజ్ కృష్ణ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, కళ్యాణ్ సుంకరలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రానికి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, కమెడియన్ అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సతీష్ వేగేశ్న ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


నిర్మాత సతీష్ కుమార్.ఐ మాట్లాడుతూ... నేను ఇంతకు ముందు తీసిన సినిమా తో ఎం చేయాలి ఎం చేయకూడదో నేర్చుకొని ఈ రెండవ సినిమా చేస్తున్నాను. ఉగాది పర్వదినాన మా  ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమాను ప్రారంబించడం మాకు చాలా సంతోషంగా ఉంది.నాకు ఎప్పటి నుండో మంచి మిత్రుడైన యూ మీడియా కళ్యాణ్ సుంకర ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తూ. తనతో కొలబ్రేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.అలాగే చాలా సంవత్సరాల తర్వాత నా చిరకాల మిత్రుడు ఆర్ పి పట్నాయక్ మళ్ళి మా సినిమాతో కం బ్యాక్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది..మా చిత్ర దర్శకుడు రాజ్ కృష్ణ తేజ గారి దగ్గర పలు చిత్రాలకు వర్క్ చేశాడు.సురేష్ ప్రొడక్షన్ లో ఫిల్మ్ స్టూడెంట్ కూడా..ఇలాంటి మంచి వ్యక్తిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను.ఈ సినిమాతో తను గొప్ప దర్శకుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  మా యూనిట్ లో పనిచేసే ప్రతి టెక్నీషియన్స్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.


లైన్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ సుంకర మాట్లాడుతూ... నేను గత12 సంవత్సరాలుగా మా కంపెనీ యూ మీడియా నుండి చాలా ఈవెంట్స్ తో అసోసియేట్ అవుతూ చాలా మంది ఆర్టిస్టుల డేట్స్ చూసే వాన్ని. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో లో  ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయాలనే కోరిక ఉండేది.మంచి టీం మంచి అవకాశం కోసం ఎదురు చూశాను.రాజ్ కృష్ణ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఎప్పటి నుండి సినిమాలకు కథలు రాసేవారు.తేజ గారికి అసోసియేట్ గా వుంటూ చాలా సినిమాలకు వర్క్ చేశాడు.సతీష్ గారు కూడా చాలా పరిచయం ఆయన ఫస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసి సెకెండ్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయ్యాడు.ఈ సినిమాకు నేను సతీష్ గారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.మా కంపెనీ యూ మీడియా నుండి కాస్టింగ్ నుండి ప్రొడక్షన్ వరకు ఈ సినిమాకు అన్ని బాధ్యతలు తీసుకొని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ గారికి సపోర్టు చేస్తాము.తొందర్లోనే ఈ సినిమాను స్టార్ట్ చేసి తొందరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామని అన్నారు.


దర్శకుడు రాజ్ కృష్ణ మాట్లాడుతూ ... నిర్మాత నా  కథ విన్న వెంటనే నాకు అవకాశం ఇచ్చారు అందుకు ఆయనకు ధన్యవాదాలు.మే నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మే లో నెల చివరికంతా సినిమా  షూటింగ్ ని పూర్తి చేస్తాము . ఇది పూర్తి రామ్ కామ్ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం . అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.


సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ ... మా గురువు గారు బాలు గారిని గుర్తు చెసుకుంటూ ఆయన కోరిక ఇది ఎప్పుడు కలిసినా మళ్ళీ ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తావ్ ఆనేవాడు.నేను ఆప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఆయన మాటలే గుర్తుకు వస్తాయి.ఇప్పుడు కూడా సరైన డెసీజన్ తీసుకోకపో తే కరెక్టు కాదను కొని మళ్ళి కంబ్యాక్ అయ్యాను.నా మిత్రుడు సతీష్ ఫస్ట్ ప్రొడక్షన్ లో మంచి సినిమా  తీసి మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు తన సెకెండ్ మూవీ లో నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు   పాల్గొని ఈ చిత్రం పెద్ద విజయం సాదించాలని అన్నారు.


సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్, నేహా శ్రీ క్రియేషన్స్సమర్పణ : శ్రీమతి వీణదారి ప్రొడ్యూసర్ : సతీష్ కుమార్.ఐ రచయిత, డైరెక్టర్ : రాజ్ కృష్ణలైన్ ప్రొడ్యూసర్ : క‌ళ్యాణ్ సుంకర మ్యూజిక్ డైరెక్టర్ : ఆర్ పి పట్నాయక్ ఆర్ట్ డైరెక్టర్ : బి. సుప్రియ ఎడిటర్ : రాంబాబు మేడికొండ క్యాస్ట్యూమ్ డిజైనర్ : అశ్విని ముల్ పురి & గంగాధర్. పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను - మేఘ శ్యామ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !