View

సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'మరణం' ట్రైలర్

Monday,April26th,2021, 07:22 AM

తెలుగు లో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. మరి సరికొత్త కథ కథనం తో అద్భుతమైన విజువల్స్ తో గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుంది... మరణం ట్రైలర్ లా ఉంటుంది అంటున్నారు మన ప్రేక్షకులు.


శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో.  వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం "మరణం". కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఇప్పటివరకు  చిన్న చిన్న టీజర్స్ తో మిమ్మల్ని టీజ్ చేసిన మరణం టీం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిత్ర యూనిట్.


వీర్ సాగర్ ఈ చిత్రం లో డెమోనోలజిస్ట్  అంటే ఆత్మలను బంధించే శాస్త్రవేత్త గా నటించారు. శ్రీ రాపాక తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ట్రైలర్ ఇంత బాగుంటే సినిమా ఇంకా ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.


నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి
బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : శ్రీమతి బి రేణుక
చిత్రం పేరు : మరణం
కెమెరా మాన్ : కె వి వరం
సంగీతం : మనోజ్ కుమార్
ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్
ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ
డి.ఐ : రవి తేజ
ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్
కాస్ట్యూమ్స్ : నీలిమ
5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు
పబ్లిసిటీ డిజైన్ : షాహిద్
ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ
మేకప్ : వంశి కృష్ణ
డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్
పి ఆర్ ఓ : పాల్ పవన్


Telugu Horror film "Maranam" with never seen before concept... Coming Soon


Young actor director Veer Sagar who known for acting in directing many feature films and short films. Now he is coming up with different concept Horror film "Maranam". The Theatrical Trailer is out and it is getting huge from the netigens. Audiences are praising the trailer for it's visual effects, sound effects and the main concept of dream traveling. As the Trailer is getting huge response, makers are planning to release the film soon.


Sree Rapaka of RGV's Naked fame is playing the main lead role and Veer Sagar is directing this film and also playing the protagonist role. Hrithika singh, prarthana huparikar, Madhuri Chiguru, Mamatha Bhaskar, sandeep kadime, Harish KHM, Satish Saripalli and others play other important roles.B Renuka is bankrolling it.


Cast : Shree Rapaka, Veer Sagar, Hrithika singh, prarthana huparikar, Madhuri Chiguru, Mamatha Bhaskar, sandeep kadime, Harish KHM, Satish Saripalli   Etc..


Crew : Director: Veer SagarProducer : B RenukaDop : KV VaramEditor & VFX : NarenMusic: Manoj KumarSFX: Shafi fx5.1: Venkat RaoD.I: Ravi teja GandraPublicity designs: Shahid KhanPRO : Paul PavanAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !