View

ప్రేమంటే ఏంటీ ... ఆకట్టుకుంటున్న 'పెళ్లిసందD' తొలిపాట

Wednesday,April28th,2021, 03:01 PM

పాతికేళ్లుగా 'పెళ్లిసంద‌డి' పాట‌లు అంద‌రినీ అల‌రిస్తున్నాయి. మ‌ళ్లీ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో కొత్త 'పెళ్లిసంద‌D' తొలిపాట 'ప్రేమంటే ఏంటీ...' ఈ రోజు విడుద‌లై శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటోంది. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం 'పెళ్లిసంద‌D'. గౌరి రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాత‌లు. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సోల్‌ఫుల్‌ సాంగ్ 'ప్రేమంటే ఏంటీ...' ని ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.


''నువ్వంటే నాకు ధైర్యం నీనంటే నీకు స‌ర్వం... నీకు నాకు ప్రేమా... ప్రేమంటే ఏంటీ... చ‌ల్ల‌గా అల్లుకుంట‌ది  మెళ్లగా గిల్లుతుంట‌ది. వెళ్ల‌నే వెళ్ల‌నంట‌ది విడిపోనంటుంది... మ‌రి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి...'' అంటూ ఆహ్లాద‌క‌రంగా సాగే ఈ పాట‌కు స్వ‌ర‌వాణి కీర‌వాణి క్యాచీ ట్యూన్‌ ఇవ్వ‌గా స్టార్ లిరిసిస్ట్‌ చంద్ర‌బోస్ అద్భుత‌మైన‌ సాహిత్యం అందించారు. హ‌రిచ‌రణ్‌, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ 'పెళ్లిసంద‌D' చిత్రంలోని 'ప్రేమంటే ఏంటి' పాట‌తో  కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌ల సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది. ఈ సినిమాలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.  


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,
‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌
ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి


First Lyrical Song 'Premante Enti' From Darsakendrudu's 'PellisandaD' Is Impressive


'Pellisandadi' songs have been ruling the playlists since 25 years. Once again in the combination of Darsakendrudu K. Raghavendra Rao and MM Keeravaani, here comes the first song 'Premante Enti' from the latest 'PelliSandaD' and it is very impressive. Starring Roshann and Sree Leela as the lead pair Darsakendrudu K. Raghavendra Rao under his Direction Supervision is bringing 'PelliSandaD' in Arka Mediaworks and RK Film Associates Production. Gowri Ronanki is Directing this film while Madhavi Kovelamudi, Shobhu Yarlagadda and Prasad Devineni are the producers. The shooting part has been almost completed. 'PelliSandaD' unit released the soulful first song, 'Premante Enti' today.
'Nuvvante naaku dhairyam nenate neeku sarvam... Neeku naaku Prema... Premante Enti.. Challaga allukuntadi.. Mellaga gillutuntadi.. Vellane vellanantadi vidiponantadi.. Mari nuvvante naaku pranam nenante neeku lokam.. Neeku naaku Prema.. Premante Enti..' The song goes with these pleasant lyrics penned by Star lyricist Chandra Bose. Swaravani Keeravaani has composed a beautiful catchy tune. Hariharan and Swetha Pandit crooned this song melodiously. This song has became an instant hit and is currently allover the social media with very good response. With the first song 'Premante Enti' from Romantic Musical Entertainer 'PellisandaD', Musical Fest in the combination of K. Raghavendra Rao and MM Keeravaani begin again. Songs are releasing through Aditya Music.


Roshann, Sree Leela, Prakash Raj, Rajendra Prasad, Rao Ramesh, Thanikella Bharani, Posani Krishnamurali, Vennela Kishore, Satyam Rajesh, Rajeev Kanakala, Srinivas Reddy, Shakalaka Shankar, Annapurna, Jhansi, Pragathi, Hema, Koumudi, Bhadram, Kireeti and Others are the principal cast
Music: MM Keeravaani
Lyrics: ShivaShakthi Dutta, Chandrabose
Cinematography: Sunil Kumar Nama
Editor: Tammi Raju
Art: Kiran Kumar Manne
Dialogues: Sreedhar Seepana
Fights: Venkat
Choreography: Shekhar VJ
Production Executive: V. Mohan Rao
Executive Producer: Sai Baba Kovelamudi
Presented By: K. Krishnamohan Rao
Producers: Madhavi Kovelamudi, Shobhu Yarlagadda, Prasad Devineni
Direction Supervision: K. Raghavendra Rao B.A
Directed by: Gowri RonankiAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !