View

హిట్ టాక్ తెచ్చుకున్న 'బట్టల రామస్వామి బయోపిక్'

Friday,May14th,2021, 02:21 PM

అల్తాఫ్ హాసన్,శాంతి రావు, సాత్విక్ జైన్ ,లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ నటీనటులుగా  రామ్ నారాయణ్ దర్శకత్వంలో  సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేనిలు కలసి సంయుక్తంగా నిర్మించిన బట్టల రామస్వామి బయోపిక్ సినిమా ఈ రోజు జీ5 ఓటిటి లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ తో హిట్ టాక్ వస్తున్న సందర్భంగా దీనికి కారణమైన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 


*ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ* ..జీ 5లో విడుదలైన ‘బట్టల రామ స్వామి బయోపిక్కు' చిత్రానికి హిట్ టాక్  వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు, ఈ మూవీ జీ5 ఓటిటి లో రిలీజ్ అవుతుంది అంటె దానికి ముఖ్య కారణం మ్యాంగో టీవీ రామ్ గారు అని చెప్పాలి, రామ్ గారు ఈ మూవీ చూసాక ఈ మూవీని మనం రిలీజ్ చేద్దాం అన్నారు. కాకపోతే కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఓటిటి కి రిలీజ్ చేయవలసి వచ్చింది ఈ సందర్బంగా రామ్ గారికి  ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపు తున్నాను .ఇంక ఈ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ్ నాకు తమ్ముడుతో సమానం నా బ్యానర్ నుంచి  డైరెక్టర్ గా అవ్వటం చాలా హ్యాపీ గా వుంది, తను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు.ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా డ్రీం డైరెక్టర్ అవ్వాలి అని వుంది అన్నయ్య అన్నాడు. అలా అనగానే నాకు తన ప్రీవియస్ వర్క్ మీద వున్న నమ్మకం తో కన్ఫర్మ్ చేశాను.  నేను జీవితం లో రెండు బలంగా నమ్ముతాను ఒకటి వెంకటేశ్వర స్వామిని, రెండు కధ ని, నా దృష్టిలో కధ నచ్చాకే మూవీ ఓకే చేస్తాను, ఒక పని అనుకున్నాను అంటె అది సాధించే వరకు నిద్ర పోను. ఇక పోతే ఈ మూవీ కి సంబంధించి అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ తమ పరిథిలు మేరకు నటించారు ఈ మూవీ అంత పల్లెటూరు  బ్యాక్ డ్రాప్ లో  నడుస్తుంది c/o కంచరపాలెం తరహాలో ఈ మూవీ ప్రేక్షక ఆదరణ పొందుతుంది ఆర్టిస్టులు అందరు చాలా రియాల్టీ గా యాక్ట్ చెసారు నటి నటులు అందరు మా సెవెన్ హిల్స్ బ్యానర్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు  చాలా మంది ఈ మూవీ కి రాజేంద్ర ప్రసాద్ గారి  లాంటి సీనియర్ ఆర్టిస్టులు లని తీసుకోవచ్చు గా అన్నారు గతం లో కొత్తగా వచ్చిన కధ బలం వున్న సినిమాలు విజయం సాధించాయి ఆ నమ్మకం తో నేను కొత్తవారికి అవకాశం కల్పించాను.సెవెన్ హిల్స్ బ్యానర్ నుంచి అందరి బంధువయా మూవీ తో స్టార్ట్ చేసాం ఇప్పుడు బట్టల రామస్వామి బయోపిక్ తో పాటు గ్లామరస్ యాక్టర్ ఫిమేల్ లీడ్ లో పూర్ణ యాక్ట్ చేస్తున్న బ్యాక్ డోర్ మూవీని ప్రెసెంట్ చేస్తున్నాం అది కూడా మూవీ అంత కంప్లీట్ అయ్యింది, పాయల్ రాజపూత్ హీరోయిన్ గా ఉగాది పర్వదినాన కొత్త మూవీ ఒకటి స్టార్ట్ చేసాం. నాకు కూడా చిన్న చిన్న క్యారెక్టర్ర్స్ చేయాలి అని వుంది కానీ సాద్య పడలేదు ఇంక ఈ మూవీకి నా భార్య సహ నిర్మాతగా వ్యహరించింది తన సపోర్ట్ నా జర్నీ లో చాలా కీలకం అని చెప్పాలి.నేను పుట్టింది జంగారెడ్డిగూడెం  దగ్గర విద్యాబ్యాసం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ, మూవీస్ అంటె మక్కువతో కోడి రామకృష్ణ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసాను. సెవెన్ హిల్స్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. రామోజీ రావు గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణ రావు గారు, దిల్ రాజు గార్ల ఇన్స్పిరేషన్స్ తో  ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాను.ఓ.టి.టి లో రిలీజ్ అయిన మా సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కోవిడ్ కారణంగా ఈ ప్రెస్ నోట్ పంపిస్తున్నాను. దయచేసి నన్ను ప్రమోట్ చెయ్యండి.


*తారాగణం*
అల్తాఫ్ హాసన్,శాంతి రావు, సాత్విక్ జైన్ , లావణ్య రెడ్డి, భద్రం,ధనరాజ్.   


*సాంకేతిక నిపుణులు*
మూవీ : బట్టల రామస్వామి బయోపిక్     
నిర్మాత : సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేని 
సహ ప్రొడ్యూసర్స్ : వీణాదరి. ఐ         
సంగీతం, స్క్రీన్ ప్లే,దర్శకత్వం :రామ్ నారాయణ్.
సినిమాటోగ్రఫి :మని కర్ణన్           
ఎడిటింగ్ :సాగర్ దాడి                   
కోరియోగ్రఫీ :హరి తాటి పల్లి         
కధ, మాటలు : వాసుదేవ్ మూర్తి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !