View

అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన 100 కోర్స్ టీజర్ 

Sunday,June27th,2021, 01:06 PM

రాహుల్ టైసన్, చేతన్,ఏమీ,ఐశ్వర్య హీరోహీరోయిన్లు గా నటిస్తున్న సినిమా 100 క్రోర్స్. ఈ సినిమాను నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు.. శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ బ్యానర్స్ లో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దీపాల సహా నిర్మాత. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 100 క్రోర్స్ మూవీ టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి జూన్ 27 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు విడుదల చేశారు. మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న అనిల్ రావిపూడి ... 100 క్రోర్స్ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.


టీజర్ చూస్తే ... 2016 నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన రోజు రాత్రి ఊరి చివర పెద్ద ఎత్తున డబ్బు తగలబెట్టిన ఘటన వెలుగు చూస్తుంది. అది బ్లాక్ మనీ అయ్యి ఉంటుందనే అంచనాలు ఏర్పడతాయి. మీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఆర్బీఐ ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా రావాలి రైట్ అనే వాయిస్ వినిపిస్తుంది. హై సెక్యూరిటీ కాపలా ఉండే ఈ భారీ మొత్తం డబ్బును ఎవరు కొట్టేశారు?, ఎక్కడ దాచారు ?, ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేంటి ? అనేది సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 100 క్రోర్స్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.


నటీనటులు : రాహుల్ టైసన్, చేతన్,ఏమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, సమీర్, శరత్ లోహితీశ్వర్, భద్రం, ఇంటూరి వాసు, షేకింగ్ శేషు, అన్నపూర్ణమ్మ తదితరులు


టెక్నీషియన్స్ : కథ, సంగీతం - సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ - చరణ్ మాధవనేని, ఎడిటింగ్ - ఎస్. బి ఉద్ధవ్, ట్రైలర్ కట్ : రవి, ఫైట్ మాస్టర్ - వింగ్ చున్ అంజి, ఆర్ట్ డైరెక్టర్:  కె.వి.రమణ, బ్యానర్స్ - యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్, నిర్మాతలు - సాయి కార్తీక్, నాగం తిరుపతిరెడ్డి, సహ నిర్మాత - శ్రీకాంత్ దీపాల, రచన, దర్శకత్వం - విరాట్ చక్రవర్తి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !