View

పిడికిలి బిగించి నవ్వుతున్న శర్వా, సిద్ధార్ధ్ - మహాసముద్రం పూర్తి

Friday,July09th,2021, 01:49 PM

ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ క‌లిసి ప్ర‌స్తుతం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న 'మ‌హాస‌ముద్రం' చిత్రాన్ని ఒక మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు.


కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన  అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.


ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి  డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కాకుండా ఏ ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ని రిలీజ్ చేయ‌న‌ప్ప‌టికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.
గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెర‌కెక్కించారు మేక‌ర్స్ దీంతో  'మ‌హా స‌ముద్రం' మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. షూట్ ఎంత ఆనందంగా గ‌డిచిందో అనే దానికి ప్రతీకగా విశాఖపట్నం నేపథ్యంలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ న‌వ్వుతూ ఉన్న పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇద్ద‌రు పిడికిలి బిగించి న‌వ్వుతూ ఉన్నఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా...


హీరో సిద్దార్ధ్ మాట్లాడుతూ - మ‌హా స‌ముద్రం షూటింగ్ పూర్త‌య్యింది. 8 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఇంత‌కంటే సంతోష‌మైంది మ‌రేమిలేదు. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, శ‌ర్వానంద్‌, అదితిరావు హైద‌రి, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కి నా థ్యాంక్స్‌. గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మీష‌న్  ఇవ్వ‌గానే థియేట‌ర్ల‌లో క‌లుద్దాం అన్నారు.


నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ - ఇటీవ‌ల కాలంలో ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రూపొందిన మూవీ ఇది. ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తికి ధ‌న్య‌వాదాలు. శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితి, అనూ అన్ని అడ్డంకుల‌ని అధిగ‌మించి త‌మ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.


థియేట్రిక‌ల్ రిలీజ్‌కోసం సిద్ద‌మ‌వుతున్న 'మ‌హాస‌ముద్రం' ప్ర‌మోష‌న్స్ అతి త్వ‌ర‌లో ప్రారంభంకానున్నాయి.


ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్నఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.


అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు.


చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


తారాగ‌ణంః
శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూల్, జగపతి బాబు, రావు రమేష్, రామ‌చంద్రరాజు


సాంకేతిక వ‌ర్గం:
‌ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
కో- ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రికిపాటి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్ర‌ఫి: రాజ్‌తోట
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కేఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్ Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !