View

‘ఆహా’లో గ్లోబల్ ప్రీమియ‌ర్‌గా ‘చతుర్ముఖం’

Friday,August13th,2021, 01:36 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌తి వారాంతం తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న ఆహా. ఈ వారాంతంలో గ్లోబల్ ప్రీమియ‌ర్‌గా ఆగ‌స్ట్ 13న ‘ఆహా’లో మంజు వారియ‌ర్ న‌టించిన టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘చతుర్ముఖం’..విడుద‌లైంది. మంజు వారియ‌ర్‌తో పాటు స‌న్నీ వైనే, శ్రీకాంత్ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ‘చ‌తుర్‌ముఖం’.. హార‌ర్ జోన‌ర్‌లో రీ ఇమాజినేష‌న్ అనే పాయింట్‌కు సాంకేతిక అంశాల‌ను జోడించి తెర‌కెక్కించిన చిత్రం. రంజిత్ కామ‌ల శంక‌ర్, షాలిని.వి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా మ‌ల‌యాళ మాతృక‌ ప‌లు ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డి.. ఇన్నోవేటివ్‌, ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్ అని ప్రేక్ష‌కుల‌కు ఎగ్జ‌యిట్‌మెంట్‌ను అందించే చిత్ర‌మ‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది.


‘చతుర్ముఖం’ చిత్రంలో న‌టించిన మంజువారియ‌ర్ సోష‌ల్ మీడియా ద్వారా సినిమా గురించి మాట్లాడుతూ ... తెలుగు సినీ అభిమానుల‌కు శుభ‌వార్త‌. మా ‘చతుర్ముఖం’ సినిమా తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ఆగ‌స్ట్ 13 నుంచి ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. తేజస్విని తెలుగు ఎలా మాట్లాడబోతుందోన‌ని ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. మీరు అంతే ఆతృత‌గా ఎదురుచూస్తున్నార‌ని భావిస్తున్నాను అన్నారు. మంజు వారియ‌ర్ వంటి అద్భుత‌మైన న‌టి మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడు ప‌ల‌క‌రిస్తారా అని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు ఎదురుచూస్తున్న త‌రుణంలో ‘చతుర్ముఖం’ ద్వారా అది నేర‌వేర‌బోతుంది.


‘చతుర్ముఖం’లో మంజు వారియ‌ర్.. తేజ‌స్విని అనే పాత్ర‌లో చేసిన‌ అద్భుతమైన న‌ట‌న‌కు అంద‌రూ ఆమెను అభినందించారు. సాంకేతిక ప‌ర‌మైన ఆస‌క్తిని క‌లిగి ఉండి, నేటి కాలపు స్వ‌తంత్య్ర భావాలున్న మ‌హిళ పాత్ర‌లో మంజు వారియర్ న‌టించారు. కొత్త ఫోన్‌ను కొన్న తేజ‌స్విని జీవితంలో ఆతీంద్రియ శ‌క్తుల కార‌ణంగా అనేక ఘ‌ట‌న‌లు జ‌ర‌గుతాయి. ఆ ఘ‌ట‌న‌ల వెనుకున్న విష‌యాల‌ను తేజ‌స్విని ఎలా తెలుసుకుంది. త‌న స్నేహితులు స‌న్నీ వైనే, శ్రీకాంత్ ముర‌ళిల సాయంతో ఆ స‌మ‌స్య‌ల‌ను నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నేదే క‌థ‌.


అభ‌య్ కుమార్ కె, అనిల్ కురియ‌రన్ ర‌చించిన ‘చతుర్ముఖం’ చిత్రానికి డాన్ విన్సెంట్ సౌండ్ డిజైన్‌ చేశారు. అభినంద‌న్ రామానుజం అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. జిస్ టామ్స్ మూవీస్, మంజు వారియ‌ర్ బ్యాన‌ర్స్‌పై జిస్ టామ్స్‌, జస్టిన్ థామ‌స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీ సీట్ బెల్ట్‌ను బిగించి తొలి టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్‌ను కేవలం ‘ఆహా’లోనే ఎంజాయ్ చేయండి.


Manju Warrier's techno-horror film Chathur Mukham premieres globally on aha


Telugu OTT platform aha presents the global Telugu premiere of the pathbreaking techno-horror film Chathur Mukham this weekend, on August 13. Featuring Manju Warrier, Sunny Wayne and Srikanth Murali in pivotal roles, Chathur Mukham is a compelling reimagination of the horror genre with a technological spin. The film, directed by Ranjeet Kamala Sankar and Salil V, made a splash at several international festivals and received rave reviews upon its release in Malayalam. Several critics called it an 'innovative', 'entertaining' thriller that kept audiences on tenterhooks through its running time.


Sharing her excitement about Chathur Mukham's Telugu premiere on aha, actress Manju Warrier took to her social media handles to add, "Good news for Telugu film lovers! Our film #CHATHURMUKHAM is premiering on the digital platform #AHA from 13th of August! I'm eagerly waiting to see Tejaswini speak in Telugu! I'm sure you are too! #ChathurMukhamMovie." It's been a long while since the Telugu fans of Manju Warrier across the world got to experience her brilliance in their native language and Chathur Mukham is finally here to fill that void.


Manju Warrier earned lavish praise for her performance in Chathur Mukham, cast in the role of Tejaswini. She plays a modern-day, financially independent woman and a technology enthusiast. Her life refuses to be the same after she owns a new phone that coincides with a series of eerie supernatural events. Tejaswini is more determined than ever before to uncover the murky truths behind the incidents. The ever-dependable Sunny Wayne (whose film Gypsy is also streaming on aha) and an assured Srikanth Murali ably complement Manju Warrier's intense, chilling act in Chathur Mukham.


Written by Abhayakumar K, Anil Kurian, Dawn Vincent's music goes a long way in enhancing the atmospherics of the thriller in addition to Abinandhan Ramanujam spellbinding cinematography. Jiss Toms Movies and Manju Warrier Productions bring together the movie produced by Jiss Toms and Justin Thomas. Fasten your seat belts to experience the South Indian film industry's first techno-thriller, only on aha.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !