View

‘గంధర్వ’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

Sunday,August15th,2021, 04:17 PM

'వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.


ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌ని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి క‌ట్టేయ‌బ‌డి ఉన్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గంధ‌ర్వ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.


ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజ‌న్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


న‌టీన‌టులు:
సందీప్ మాధ‌వ్‌, గాయ‌త్రి ఆర్‌.సురేశ్‌, శీత‌ల్ భ‌ట్‌, సాయికుమార్‌, సురేశ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అప్స‌ర్
ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.మ‌ధు
బ్యాన‌ర్స్‌: ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్‌
సంగీతం: ర్యాప్ రాక్ ష‌కీల్‌
సినిమాటోగ్ర‌ఫీ: నిరంజ‌న్ జె.రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగు.వై
చీఫ్ కో - డైరెక్టర్ : ప్రకాష్ పచ్చల
ఆర్ట్‌: జె.కె.మూర్తి
ఎడిట‌ర్‌: బ‌స్వా పైడి రెడ్డి
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, అప్స‌ర్‌
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, రాంబాబు పర్వత నేని


Sandeep Madhav’s "Gandharva" First Look & Motion Poster Out


Young and promising hero Sandeep Madhav, who proved his mettle as a hero with films like Vangaveeti and George Reddy, is doing a film titled Gandharwa. Impressed by Apsar Hussain’s narration, Sandeep signed the film.


Director Apsar Hussain prepared a first of its kind story on Indian screen and Sandeep Madhav will be seen in a never seen before role. Today, on the occasion of 75th Independence Day, the makers have released first look and motion poster of Gandharwa.


The poster sees Sandeep Madhav bashing rowdies, though his hands are tied to the chair. The poster promises, Gandharwa is going to be high on action. The film’s shooting nearing completion.


Gayathri R Suresh is the leading lady opposite Sandeep Madhav, while Sheetal Bhatt is the second heroine in the film produced by MN Madhu under Funny Fox Entertainments and Veera Sanker Silver Screens banners. Nagu Y is the executive producer.


The film also stars dialogue king Sai Kumar and Suresh in important roles.


Raprock Shakeel scores the music, while Niranjan J Reddy handles cinematography.


Cast: Sandeep Madhav, Gayathri R Suresh, Sheetal Bhatt, Sai Kumar, Suresh and others.


Technical Team:
Story, Screenplay, Direction: Apsar Hussain
Producer: MN Madhu
Banners: Funny Fox Entertainments and Veera Sanker Silver Screens
Music: Raprock Shakeel
DOP: Niranjan J Reddy
Ex-Producer: Nagu Y
Art: JK Murthy
Editor: Baswa Paidi Reddy
Lyrics: Ramajogayya Shastry. Apsar
PRO: Sai SateeshAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !