View

'సకల గణాభిరామ' ఫస్ట్ లుక్ విడుదల

Monday,August16th,2021, 05:34 AM

E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "సకల గుణాభి రామ". ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...


చిత్ర హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ... నా జర్నీ మీడియా నుంచే ప్రారంభమైంది, నేను ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ గా పనిచేశాను.ఆ తరువాత సినిమా మీద ఇష్టం తో మూవీస్ లోకి వచ్చాను. నేను సినిమాలలోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఇన్స్పిరేషన్. తను మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. తరువాత నన్ను హీరో గా చేసిన డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ గారు నాకు మరో ఇన్స్పిరేషన్ అయనకు నా ప్రత్యేక ధన్యవాదములు, మీడియా నుండి సీరియల్ కు ఇప్పుడు హీరో గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు వర్క్ చేసిన డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, ఇంక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని యూ ఒక సాంగ్ ఈ ఇయర్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.. అలాగే నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడ కుండా సినిమాను పూర్తి చేశారు. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.


హీరోయిన్స్ ఆషిమా నర్వాల్ తరుణి లు మాట్లాడుతూ... మాకు ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన నిర్మాత సంజీవ రెడ్డి , మరియు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదములు తెలుపు కుంటున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు,అలాగే నా కో స్టార్స్ సన్నీ అందరూ చాలా బాగా సహకరించారు. కుటుంబ సమేతంగా వచ్చి చూడవలసిన మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ... ప్రతి సినిమాకు కథతో పాటు పాటలు కూడా ఎంతో ముఖ్యం. ఈ సినిమాకు సింహ మూడు పాటలు రాయడం జరిగింది. తాను రాసిన పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్ర దర్శక,నిర్మాతల సహకారంతో చిత్రంలోని పాటలు చాలా బాగా వచ్చాయి.ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.


పాటలు రచయత సింహ మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు డైరెక్టర్ కి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అని చెపుతు ఈ మూవీ లో నేను మూడు పాటలు రాసాను చాలా బాగా వచ్చాయి ఈ మూవీ సాంగ్స్ ఈ మూవీ ని చూసి నన్ను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అని తెలియచేసాడు.
డి.ఓ.పి నళిని కాంత్ కొండపల్లి మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ... నేను మంచి కాన్సెప్ట్ తో ఈ కథను తయారు చేసుకొని నిర్మాత సంజీవరెడ్డి గారికి ఈ కథ చెప్పడం జరిగింది. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ మూవీని తమ E.I.P.L బ్యానర్ మీద చెయ్యడానికి ఒప్పుకున్నారు. సినిమాకు కావలసిన ఏర్పాట్లు చేసుకొమ్మని చెప్పడమే గాక ఖర్చు గురించి వెనకాడవద్దు అని నన్ను ప్రోత్వహించారు , బాను మరియు నందు నా రైటింగ్స్ లో నాకు చాలా సహకారం అందించారు వాళ్ళకి నా కృతజ్ఞతలు.హీరోలు వి.జె.సన్నీ, నారప్పలో నటించిన శ్రీతేజ్, మరియు హీరోయిన్ లు చాలా చక్కగా నటించారు. సకల గుణాలు కలిగిన రాముడు అయినా భర్త తో భార్య భర్తల మధ్య ఎమోషన్స్ రొమాన్స్ మరియు కామెడీ మధ్య జరిగే సినిమానే మా "సకల గుణాభి రామ" మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.


చిత్ర నిర్మాత సంజీవ రెడ్డి మాట్లాడుతూ... శ్రీనివాస్ వెలిగొండ నాకు కథ చెప్పడంతో నాకు ఈ కథ డీఫ్రెంట్ గా అనిపించి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. సినిమా బాగా వచ్చింది. అనుదీప్ మంచి సంగీతం అందించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


నటినటులు :
వి.జె.సన్నీ,,శ్రీ తేజ్ (నారప్ప), ఆషిమా నర్వాల్, తరుణీ, చమ్మక్ చంద్ర మహేష్ విట్ట, సరయు, సింగ్డా తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ :E.I.P.L ప్రొడక్షన్స్
సినిమా :- "సకల గుణాభిరామ"
నిర్మాత :- సంజీవ రెడ్డి
స్టోరీ, రైటర్,డైలాగ్స్, డైరెక్షర్ :- శ్రీనివాస్ వెలిగొండ
స్క్రీన్ ప్లే :- బాను, నందు
డి.ఓ.పి -నళిని కాంత్ కొండపల్లి
మ్యూజిక్ డైరెక్టర్ :అనుదీప్
ఎడిటర్ :- వెంకట రెడ్డి
కో.డైరెక్టర్ :- దీపక్
ఆర్ట్ డైరెక్టర్ :-వెంకటేష్
పి.ఆర్.ఓ :- హర్ష



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !