View

RGV చేతుల మీదుగా విడుదలైన 'జాతీయ రహదారి' ట్రైలర్

Wednesday,September01st,2021, 11:40 AM

దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు..ఇదీ నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను..నరసింహ నంది  కి అలాగే  ఇంత రిస్కీ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మాట్లాడారు.


 ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆర్.జి. వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని  ఈ స్థానం లో వున్నాను, ఆయన కి నచ్చనిదే ఏ పని చేయరు అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు..డైరెక్టర్ ని ఒకసారి పిలువు అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది కి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు గారికి రుణపడి వుంటాను అని మాట్లాడారు.ఈ నెల 10 వతేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల అవుతుంది..అని అన్నారు.


డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ నేను ఎప్పుడు ఆర్.జి.వి గారిని కలుస్తానా అని అనుకునే వాడిని అది ఈ జాతీయ రహదారి వల్ల తీరింది, ఆయన శివ సినిమా చూసి చెన్నై కి ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను ఒకడిని,RGV గారు ఎప్పుడు ఎవరిని మెచ్చుకోరు అలాంటిది మా ట్రైలర్ చూసి మా జాతీయ రహదారి ట్రైలర్  బావుంది అని మెచ్చుకున్నందుకు..రేలీజ్ చేసి నందుకు ధన్యవాదములు  అని చెప్పారు.


నటి నటులు:
మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి
సాంకెతిక వర్గం :
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :;- మౌన శ్రీ మల్లిక్,
ఎడీటర్ :; వి నాగిరెడ్డి,
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,
రచన దర్శ కత్వం :; నరసింహ నంది...
సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !