View

తెలుగు, హిందీలో విడుదలకు సిద్ధమవుతున్న "స్ట్రీట్ లైట్"

Thursday,September09th,2021, 10:37 AM

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల మూడవ వారంలో చిత్రం విడుదల సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  ప్రి రిలీజ్ ఈవెంట్ ను సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా...


నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... నేను చేసిన మొదటి చిత్రం మౌన పోరాటంలో నేనే హీరో, నేనే విలన్ ఇన్ని రోజుల తరువాత మళ్ళి ఇప్పుడు అటువంటి మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. స్ట్రీట్ లైట్ సినిమా చాలా హాట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి.వారు  ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడు కుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా ఒకే ప్లేస్ లో ఒకే స్ట్రీట్ లైట్ కింద ఎం జరిగింది అనేది దర్శకుడు చాలా చక్కగా తీశాడు తీర్చి దిద్దారు దర్శకుడు. గత 35 సంవత్సరాలుగా నేను మౌన పోరాటం నుండీ ఇప్పటివరకూ నేను 150 సినిమాలలో నటించడం జరిగింది. మళ్ళి ఇప్పుడు బుల్లెట్ సత్యం సినిమాతో మళ్ళి సినిమాలు చేస్తున్నాను. చాలా రోజుల తరువాత నేను చేస్తున్న మంచి సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమాలో నటించె ఆ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.


చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ... సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము. హిందీ లో స్ట్రెయిట్ సినిమా గా సెన్సార్ వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇది చాలా గ్లామర్  సినిమా అని మెచ్చుకొని ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ ఇచ్చారు.ఇది మా సక్సెస్ కు మొదటి మెట్టు... ఈ సినిమా స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు.


నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ... డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో సినిమాలు తీసిన మామిడాల శ్రీనివాస్ నితిన్ తో "మారో" అనే సినిమా చేశాడు. అలాగే డిజిటల్ రంగంలో అందరికి మేలు జరిగేలా మంచి పనుల చేశాడు. దర్శకుడు ఈ సినిమాను చాలా కాంపాక్ట్ గా తీశాడు. సత్యజిత్ రే ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన రవి కుమార్ గారు ఈ సినిమాకు అద్భుతమైన డి.ఒ.పీ ఇచ్చాడు..ఇందులో అందరూ కూడా  డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అన్ని ఎమోషన్స్ తో కూడుకున్న "స్ట్రీట్ లైట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ ఎం కావాలో తెలిసిన తను అన్ని భాషలకు పనికొచ్చే విధంగా తీసిన ఈ స్ట్రీట్ లైట్ సినిమా  మామిడాల కు గొప్ప విజయం సాధించాలని అన్నారు.


ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ... వినోద్ కుమార్ గారికీ  కొడి రామకృష్ణ గారు అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. మళ్ళి ఈ సినిమాతో వినోద్ గారు రీ ఎంట్రీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశాడు.ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ప్రేక్షకులకు ఎం కావాలో అన్ని తెలిసిన వ్యక్తి తను కాబట్టి అన్ని ఎమోషన్స్ కలిపి తీసిన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకొంటున్నానని అన్నారు.


చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ ... నిర్మాతకు స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చెప్పినపుడు మేమంతా స్ట్రీట్ లైట్ కింద ఉన్న చిన్న ప్లేస్ లో 2 గంటల సినిమాను కాంపాక్ట్ గా ఎలా తీయాలి అని డిస్కషన్ చేసుకుని స్టార్ట్ చేశాము.ఆ స్ట్రీట్ లైట్ కు రెండు కళ్ళు వినోద్ కుమార్,తాన్యా దేశాయ్ అయితే.ఆ కళ్ళ ను తెరిపించిన వారు డిఒపీ రవికుమార్ గారు ఈ కళ్ళు మరియు సినిమా అంతటినీ మ్యానేజ్ చేసి ఒకే ఒక వ్యక్తి మామిడాల శ్రీనివాస్ గారు . వీరందరి సహాయంతో రెండు గంటల సినిమాను 100 మీటర్ల  స్థలం లో తీయగలిగి సక్సెస్ చేయడంలో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా స్ట్రీట్ లైట్ సినిమాను మీరందరూ ఆదరించాలి. ముందు ఈ సినిమాను ఓటిటి కు విడుదల చేయాలి అనుకున్నాం కానీ థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము అన్నారు.


నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... మా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ తీస్తున్న స్ట్రీట్ లైట్ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.


బాలాజీ నాగలింగం మాట్లాడుతూ... సీతారత్నం గారి అబ్బాయి తో సూపర్ డూపర్ ఇచ్చినపుడు ఆయానతో  జర్నీ చెశాను.నా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్ట్రీట్ లైట్  సినిమా బిగ్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ తాన్యా దేషాయ్ మాట్లాడుతూ .... ఇది నా మొదటి సినిమా అందరూ చాలా కో ఆపరేట్ చేశారు.నాకు ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు.


ఇంకా ఈ కార్యక్రమంలో డిఒపి రవికుమార్ తదితరులు చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.


నటీనటులు
తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు.


సాంకేతిక నిపుణులు
దర్శకత్వం : విశ్వ
నిర్మాత: మామిడాల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : రవి కుమార్,
మ్యూజిక్ : విరించి,
ఎడిటర్ : శివ,
ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,
ఫైట్స్ : నిఖిల్,
కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్,
స్టూడియో : యుఅండ్ఐ.
పిఆర్ ఓ : మధు వి.ఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !