View

ఆహాలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'

Tuesday,November16th,2021, 03:52 PM

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' అచ్చ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అస‌లు సిస‌లైన తెలుగు వినోదానికి ఇంటికి పేరు. న‌వంబ‌ర్ 19 నుంచి ఆహా అందిస్తోంది బ్లాక్ బ‌స్ట‌ర్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమాను బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించారు.అత్యంత అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ లు, మోడ్ర‌న్ డేస్ రిలేష‌న్‌షిప్స్ మీద ఫోక‌స్ అయిన క‌థ‌, మ‌న‌సును ట‌చ్ చేసే గోపీసుంద‌ర్ మ్యూజిక్‌... థియేట‌ర్ల‌లో జ‌నాల‌తో ఆహా అనిపించుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. సినిమా రిలీజ్ అయ్యీ కాగానే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఆహాలో రిపీట్ చేయ‌డానికి రెడీ అవుతోంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా కోసం ఆహా క‌ట్ చేసిన లేటెస్ట్ ట్రైల‌ర్ మూవీ బ‌ఫ్స్ మ‌ధ్య ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అఖిల్ హ‌ర్ష అనే కేర‌క్ట‌ర్ చేశాడు. రెండు ప‌దులు దాటిన వ‌య‌సున్న యంగ్‌స్ట‌ర్ హ‌ర్ష‌. త‌నకు స‌రైన జోడీని వెతుక్కుంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకు వ‌స్తాడు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగినా, పెళ్లికూతురు మాత్రం అత‌ని అభిరుచుల‌కు అనుగుణంగా దొర‌క‌దు. అలాంటి స‌మయంలో అత‌నికి విభ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. జీవితాన్ని ఆస్వాదించే హ్యాపీ గో ల‌క్కీ స్టాండ‌ప్ క‌మెడియన్ విభ‌. ఆమె ప‌రిచ‌యం అయ్యాక హ‌ర్ష‌, జీవితాన్ని చూసే తీరే మారిపోతుంది. ప్రేమ గురించి, బంధాల గురించి అప్ప‌టిదాకా అత‌ని మ‌న‌సులో ఉన్న అభిప్రాయాలు మారుతాయి. ఇంత‌కీ, హ‌ర్ష - విభ జంట క‌లిసిందా?  లేదా అనేది ఆస‌క్తిక‌రం.ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌, ప్రీమియ‌ర్ అనౌన్స్ మెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఫీమేల్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్స్ తో పాటు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు కూడా పాల్గొని ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చేశారు. ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని సెన్సిటివ్‌గా డీల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అందులో వినోదం పాళ్లు కూడా ఎక్కువే. సంగీతం కూడా సినిమాకు అత్యంత పెద్ద ప్లస్ పాయింట్‌. ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్‌, గెట‌ప్ శీను, సుడిగాలి సుధీర్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.ఇందులో ఈషారెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, శాన్వీ మేఘ‌న‌, రియ‌ల్ లైఫ్ క‌పుల్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌- చిన్మ‌యి స్పెష‌ల్ అప్పియ‌రెన్సులు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌దీప్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు క్లాసీ ఔట్‌లుక్ ఇవ్వ‌డంతో పాటు, సినిమా మూడ్‌ని అద్భుతంగా క్యారీ చేసింది.అన్నిటినీ మ‌ర్చిపోయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మ్యాజిక‌ల్ వ‌ర‌ల్డ్ లోకి న‌వంబ‌ర్ 19న ప్ర‌వేశించేయండి అని ఆహ్వానిస్తోంది ఆహా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మాత్ర‌మే కాదు 2021లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు - షోలు.... ల‌వ్‌స్టోరీ, క్రాక్‌, లెవ‌న్త్ హ‌వ‌ర్‌, జాంబీ రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా,  అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే, నాంది, 3రోజెస్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, ఒన్‌, సూప‌ర్ డీల‌క్స్, చ‌తుర్ముఖం, త‌ర‌గ‌తిగ‌దిదాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేష‌, స‌ర్కార్‌, ప‌రిణ‌య‌మ్‌, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటివాటికి కేరాఫ్ ఆహా. ప్రేక్ష‌కులు ఆహాలో వీటిని చూసి ఆస్వాదించ‌వ‌చ్చు.


aha to premiere Akhil Akkineni, Pooja Hegde's blockbuster romantic entertainer Most Eligible Bachelor on November 19


100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment, will premiere actor Akhil Akkineni, Pooja Hegde's romantic entertainer Most Eligible Bachelor on November 19. The blockbuster film directed by Bommarilu Baskar has arresting performances, sheds newlight on modern-day relationships and has soul-warming music by Gopi Sundar. The film that set the ticket registers ringing upon release in theatres, won instant critical acclaim and approval of audiences and is all set to repeat the magic on aha again.The latest trailer cut of Most Eligible Bachelor, released by aha, makes the wait for its OTT premiere all the more excruciating. The film revolves around Harsha, a youngster in his 20s based in San Francisco, who arrives in India to look for an ideal match with the approval of hisparents. The bride-hunting doesn't go as planned but Harsha is smitten by Vibha, a happy go lucky standup comedian, who brings about a drastic change in the way he looks at love and relationships. Do Harsha and Vibha have a happy ending in store? Watch the film to know more.


The trailer launch and the premiere announcement event held in Hyderabad amidst the presence of female stand-up comedians besides Most Eligible Bachelor's cast and crew left crowds thoroughly entertained. Most Eligible Bachelor is refreshing for the way it tacklespertinent issues in relationships with maturity while also delivering a fulfilling dose of entertainment, humour and music that's certain to sweep you off your feet. The film's ensemble cast comprises Aamani, Murali Sharma, Jaya Prakash, Getup Srinu, Sudigaali Sudheer,Pragathi. The special appearances by Eesha Rebba, Faria Abdullah, Saanve Megghana, real-life couple Rahul Ravindran and singer Chinmayi Sripaada, are truly the icing on the cake. Pradeesh Varma's cinematography lends a classy outlook to the light-hearted outing which has its heart at the right place.


Forget everything else and lose yourself in the magical world of Most Eligible Bachelor on November 19, only on aha. aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Unstoppable with NBK, Naandhi, 3 Roses, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, SuperDeluxe, Chathur Mukham, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Sarkaar, Parinayam, Orey Baammardhi, Cold Case, Alludu Gaaru, and Ichata Vahanamulu Nilupa RaduAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !