View

శివకార్తీకేయన్ హీరోగా విశ్వనటుడు సినిమా

Sunday,January16th,2022, 11:27 AM

రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివకార్తికేయన్ క‌థానాయ‌కుడిగా విశ్వ‌న‌టుడు  క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా  భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని తెలుగువారి పండుగైన క‌నుమ రోజు ఆదివారంనాడు ప్ర‌తికా ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.


ప్ర‌ముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తమిళ సినిమాల్లోకి భారీస్థాయిలో అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌.కె.ఎఫ్‌.ఐ.)తో నిర్మాణంలో పాలుపంచుకుంది.  ఇంకా  పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు.


ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా (ఎస్‌పిఎఫ్‌ఐ( బేన‌ర్‌లో ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు  గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది.
ఈ ఎస్‌పిఎఫ్‌ఐ సంస్థ 2019లో కోలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో మలయాళ చిత్రం ‘నైన్’ చిత్రం నిర్మించింది. తెలుగులో తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబుతో క‌లిసి  ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.


ఈ సినిమా ఆర్‌.కె.ఎఫ్‌.ఐ. నిర్మాణంలో 51 వ చిత్రం కావ‌డం విశేషం. ఇటీవ‌లే 50వ చితంగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022 వేసవిలో విడుదల కానుంది.


ఈ సంద‌ర్భంగా నిర్మాత కమల్ హాసన్ మాట్లాడుతూ, "చక్కటి క‌థ‌, కథనంతో మా బేన‌ర్‌లో 51వ చిత్రం రూపొందుతోంది. ఈ కథ అన్ని ర‌కాలుగా ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నటుడు శివకార్తికేయన్,  దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ఆకట్టుకునే కథను వెండి తెరపైకి తీసుకురానున్నారు.


సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణని మాట్లాడుతూ, "తమిళ చిత్రసీమలో మా ప్రస్థానానికి లెజెండ్ మిస్టర్ కమల్ హాసన్,  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి పని చేస్తున్నందుకు మేము చాలా థ్రిల్గానూ  సంతోషంగా ఉంది. క్రియేటివ్ టీమ్ అయిన రాజ్‌కుమార్ పెరియసామి తన కథలు, దర్శకత్వంలో ప‌రిణితి చూపిస్తాడు. ఇక శివకార్తికేయన్ న‌టించ‌డం ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు మరపురాని  అనుభూతిని కలిగిస్తుంది. సోనీ పిక్చర్స్‌లోని క్రియేటివ్ టీమ్ ఈ కథను గుర్తించి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామితో క‌లిసి గ‌త కొద్దినెల‌లుగా ప‌నిచేసింది. తమిళ చలనచిత్ర ప్రపంచంలోకి ఇది మా మొదటి అడుగు, సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియాలో మేము కొత్త తరంతో పాటు ప్రాంతీయ చలనచిత్రాలలో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయాల‌ని అన‌కుంటున్నామ‌ని తెలిపారు.


దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ, "ఈ చిత్రాన్ని సోనీ సంస్థ‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గ‌ర్వంగా వుంది. అద్భుత‌మైన కథను చెప్పడం నాకు త‌గిన గౌర‌వంగా భావిస్తున్నా. నేను కమల్ హాసన్ సర్‌కి ఎప్పటి నుంచో వీరాభిమానిని. ఇక చిన్న‌ప్ప‌టినుంచి శివకార్తికేయన్ నాకు మంచి స్నేహితుడు. క‌నుక‌నే ఈ సినిమా నా హృద‌యానికి తాకింది. అంతేకాకుండా రెండు అగ్ర‌సంస్థ‌ల క‌ల‌యిక‌లో ప‌నిచేయ‌డం చెప్ప‌లేని ఆనందాన్నిస్తుంది అన్నారు.


నటుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ విన‌గానే నాలోని అన్ని ఎమోష‌న్స్ వ్య‌క్తం అయ్యాయి. కమల్ హాసన్ సార్ వంటి అన్ని శాఖ‌ల‌పై ప‌ట్టున్న దిగ్గజ లెజెండ్ నిర్మాతగా నా సినిమాకు వుండ‌డం చెప్ప‌లేని ఆనందంగా వుంది. దానికితోడు .సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్రాండ్ పేరు నా కెరీర్‌లో మ‌రో మైలురాయిలా నిలుస్తుంది.  నా స్నేహితుడు, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి  స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను.ష అని పేర్కొన్నారు.


కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివరాలను త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.


సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా గురించి: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా అనేది సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ క్రింద ఒక నిర్మాణ కార్యాలయం, ఇది సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మోషన్ పిక్చర్ గ్రూప్ యొక్క స్థానిక భాషా నిర్మాణ విభాగం, ఇది 12 ప్రాంతాలలో (జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యుకె) సంవత్సరానికి 30 చిత్రాలను విడుదల చేస్తుంది. , ప్రపంచవ్యాప్తంగా. రష్యా, కొరియా, చైనా, జపాన్, భారతదేశం, మెక్సికో, బ్రెజిల్ మరియు తైవాన్ లో సేవ‌లు వున్నాయి.


సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి: సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (SPE) అనేది టోక్యోకు చెందిన సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ. SPE యొక్క గ్లోబల్ కార్యకలాపాలు చలన చిత్ర ఉత్పత్తి, సముపార్జన మరియు పంపిణీని కలిగి ఉంటాయి; టెలివిజన్ ఉత్పత్తి, కొనుగోలు మరియు పంపిణీ; టెలివిజన్ నెట్వర్క్లు; డిజిటల్ కంటెంట్ సృష్టి మరియు పంపిణీ; స్టూడియో సౌకర్యాల ఆపరేషన్; మరియు కొత్త వినోద ఉత్పత్తులు, సేవలు మరియు సాంకేతికతల అభివృద్ధి. సోనీ పిక్చర్స్ టెలివిజన్ ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ పూర్తి యాజమాన్యంలోని లేదా జాయింట్ వెంచర్ ప్రొడక్షన్ కంపెనీలను నిర్వహిస్తోంది. SPE యొక్క మోషన్ పిక్చర్ గ్రూప్ నిర్మాణ సంస్థల్లో కొలంబియా పిక్చర్స్, స్క్రీన్ జెమ్స్, ట్రైస్టార్ పిక్చర్స్, 3000 పిక్చర్స్, సోనీ పిక్చర్స్ యానిమేషన్, స్టేజ్ 6 ఫిల్మ్స్, AFFIRM ఫిల్మ్స్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ ఉన్నాయి


RKFI గురించి: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ("RKFI"), 1981 నాటి మాస్టర్ పీస్ "RAAJA PARVAI నుండి వినోదం, క్రాఫ్ట్ మరియు సాంకేతికతలో స్థిరమైన స్థాయిని పెంచే వ్యాపారంలో 40 సంవత్సరాలకు పైగా వారసత్వాన్ని కలిగి ఉన్న అతి కొద్ది చలనచిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి. " నుండి "అబూర్వ సాగోతిరగల్" నుండి "సత్య" , "దేవర్మగన్" మరియు "కురుధి పూనల్" నుండి విమర్శకుల ప్రశంసలు పొందిన "హే రామ్", "విరుమాండి" మరియు "విశ్వరూపం", ఉల్లాసంగా "సాధి లీలావతి"కి అన్నింటిని ఆవిష్కరించారు. అదనంగా, భారతీయ చలనచిత్రంలో విలువ సంకలన సాంకేతికతను ఉపయోగించడంలో RKFI ముందున్న రన్నర్‌గా ఉంది, అది కురుధిపునల్‌లో డాల్బీ స్టీరియో సౌండ్‌ను ప్రవేశపెట్టడంతోపాటు, మారుతనాయగంలో స్క్రిప్ట్ రైటింగ్ సాఫ్ట్‌వేర్ లేదా విశ్వరూపంలో Auro 3Dని మొదటిసారిగా ఉపయోగించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ నటించిన RKFI యొక్క ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం విక్రమ్ 2022 వేసవిలో విడుదల కానుంది.

 

Kamal Haasan, Sony Pictures Films India (SPFI)- the Indian local production arm of Sony Pictures International Productions, and Raaj Kamal Films International (RKFI) announced today that they will be collaborating on a new film, currently untitled, that will star Sivakarthikeyan in the leading role, and will be written and directed by Rajkumar Periasamy. The film will be produced by SPFI, multi-faceted legend Kamal Haasan and R. Mahendran and co-produced by God Bless Entertainment.


This collaboration marks SPFI's debut foray into Tamil cinema after they synergized with south star Prithviraj Sukumaran in 2019 for the Malayalam film ‘Nine' and superstar Mahesh Babu for the forthcoming Telugu film, ‘Major'This is the 51st production of RKFI, 50th being ‘Vikram’ starring Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil, directed by Lokesh Kanagaraj, and produced by Kamal Haasan and R. Mahendran, to be out in Summer 2022. Says iconic actor, director and producer Kamal Haasan,


"The power of a well-told story is transformative, and this story will move, uplift and inspire the audience in many ways. I am very proud to be collaborating with Sony Pictures Films India, actor Sivakarthikeyan and director Rajkumar Periasamy to bring this compelling story to the big screen.


" Vivek Krishnani, Managing Director, Sony Pictures Films India says, "We at SPFI are extremely thrilled to be collaborating with the legend Mr Kamal Haasan and Raj Kamal Films International for our foray into Tamil cinema. We are very happy that this film will bring together the best of the creative team - Rajkumar Periasamy for his storytelling and direction and the supremely talented and versatile Sivakarthikeyan which will surely create an unforgettable cinematic experience for the viewers. The creative team at Sony Pictures identified this amazing story and worked on it for several months along with director Rajkumar Periaswamy. This being our first step into the very vibrant world of Tamil cinema, we at Sony Pictures Films India hope to increasingly engage with a new generation as well as veteran creators who are masters in regional cinema and whose storytelling has a global resonance.” 


Director Rajkumar Periasamy adds, " It’s an absolute honour to make this film and tell this special story. I’ve always been an ardent admirer of Kamal Haasan sir since mychildhood and my hero Sivakarthikeyan is a very close friend of mine. So, this project is especially dear to my heart already. Besides, I am elated to work with two Giant Powerhouses, RKFI & Sony Pictures Films India.” 


Actor Sivakarthikeyan says, “It’s a project filled with multiple emotions for me. Kamal Haasan sir is a master craftsman of Indian Cinema. Infact he’s an international icon living amidst us. To work on a project in which this iconic legend is the producer, itself is a great feeling for me. Sony Pictures Films India is again a global brand who have their humongous success tag right there along their name. I’m very happy to be working along them. And all this has become possible today, only due to my friend, director Rajkumar Periasamy and his script. I firmly believe this project is a going to be a very important film in my career. I’m personally very excited for this film and looking forward to the shoot.”The details of the film have been kept under wraps. More details to come. About Sony Pictures Films India: Sony Pictures Films India is a production office under Sony Pictures International Productions, the local-language production arm of Sony Pictures Entertainment’s Motion Picture Group that releases over 30 films annually across 12 territories (Germany, France, Spain, UK, Russia, Korea, China, Japan, India, Mexico, Brazil, and Taiwan) around the world. About Sony Pictures Entertainment: Sony Pictures Entertainment (SPE) is a subsidiary of Tokyo-based Sony Group Corporation. SPE's global operations encompass motion picture production, acquisition, and distribution; television production, acquisition, and distribution; television networks; digital content creation and distribution; operation of studio facilities; and development of new entertainment products, services and technologies. Sony Pictures Television operates dozens of wholly owned or joint-venture production companies around the world. SPE’s Motion Picture Group production organizations include Columbia Pictures, Screen Gems, TriStar Pictures, 3000 Pictures, Sony Pictures Animation, Stage 6 Films, AFFIRM Films, Sony Pictures International Productions, and Sony Pictures Classics. For additional information, visit http://www.sonypictures.com/corp/divisions.html About RKFI: Raaj Kamal Films International (“RKFI”), is one of the very few film production companies with a legacy spanning over 40 years in the business of consistently raising the bar in entertainment, craft and technology from the 1981 masterpiece “RAAJA PARVAI” to “ABOORVA SAGOTHIRARGAL” to “SATHYA” , “DEVARMAGAN” and “KURUDHI PUNAL” to the critically acclaimed “HEY RAM”, “VIRUMAANDI” and “VISHWAROOPAM”, to the hilarious “SADHI LEELAVATI”, RKFI has explored it all. In addition, RKFI has been a front runner in the use of value additive technology in Indian Cinema, be it with the introduction of Dolby Stereo sound in Kurudhipunal, first ever use of script writing software in Maruthanayagam or Auro 3D in Vishwaroopam. RKFI’s much awaited film of the year, Vikram starring Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil directed by Lokesh Kanagaraj is set to release in Summer 2022.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !