View

'భళా తందనానా' - ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్

Sunday,January16th,2022, 02:04 PM

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో న‌టిస్తున్న చిత్రం `భళా తందనానా`అన్న‌విష‌యం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ త్రెసా నటిస్తోంది. యాక్షన్‌తో కూడిన శ్రీవిష్ణు ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. 


తాజాగా, ఆదివారంనాడు భళా తందనానా నుంచి మీనాచ్చీ మీనాచీ అనే మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా సంగీత ప్రమోషన్‌లను ప్రారంభించింది. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న‌క‌థాంశం. ఇందులో క‌నిపించిన పోస్ట‌ర్‌లో కేథరీన్ థ్రెసా సమక్షంలో శ్రీవిష్ణు ఒక పల్లెటూరి అమ్మాయితో సరసాలాడుతుండం ఆస‌క్తిగా మారింది.


మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఆహ్లాదకరమైన బాణీని స‌మ‌కూర్చాడు. త్రిపురనేని కళ్యాణచక్రవర్తి సాహిత్యం అందించగా, ధనుంజయ్ సీపాన ఎనర్జిటిక్‌గా పాడారు.
దర్శకుడు చైతన్య దంతులూరి శ్రీవిష్ణుని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయగా, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కేథరిన్‌కు భాళ తందానాలో మంచి పాత్ర లభించింది. కెజిఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు.


సాయి కొర్రపాటి సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రజనీ కొర్రపాటి నిర్మాత.


సురేష్ రగుతు సినిమాటోగ్రాఫ‌ర్ కాగా,. శ్రీకాంత్ విస్సా రచయిత, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ‌ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.


షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


తారాగణం: శ్రీవిష్ణు, కేథరిన్ త్రెసా, రామచంద్రరాజు త‌దిత‌రులు


సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు - చైతన్య దంతులూరి, నిర్మాత - రజనీ కొర్రపాటి, స‌మ‌ర్ప‌ణ‌- సాయి కొర్రపాటి, బ్యానర్: వారాహి చలనచిత్రం, సంగీతం - మణి శర్మ, ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్, కెమెరాః సురేష్ రగుతు, యాక్ష‌న్‌- పీటర్ హెయిన్, కళ - గాంధీ నడికుడికార్‌, ర‌చ‌న‌ - శ్రీకాంత్ విస్సా
PRO: వంశీ-శేఖర్


Promising young hero Sree Vishnu is presently starring in the commercial entertainer Bhala Thandanana being helmed by Chaitanya Dantuluri of Baanam fame. Catherine Tresa is paired opposite Sree Vishnu in the movie. The film’s first look poster that presented Sree Vishnu in action-packed avatar got tremendous response.


The team began musical promotions on the occasion of Sankranti by releasing lyrical video of first single Meenaacchee Meenaacchee today. It's a quirky number set in rural backdrop and Sree Vishnu can be seen flirting with a village belle in presence of Catherine Tresa.


Melody Brahma Mani Sharma scored a pleasant groovy number. Tripuraneni Kalyanachakravarthy penned lyrics, while Dhanunjay Seepana sung it energetically.


Director Chaitanya Dantuluri is presenting Sree Vishnu in a never seen before role, while Catherine who is selectively doing films has got a meaty role in Bhala Thandanana. Ramachandra Raju of KGF fame is playing the main antagonist.


Popular production house Vaaraahi Chalana Chitram is bankrolling the film to be presented by Sai Korrapati. Rajani Korrapati is the producer.


Suresh Ragutu cranks the camera. Srikanth Vissa is the writer, while Marthand K Venkatesh is the editor. Gandhi Nadikudikar is the art director. India’s top stunt director Peter Hein supervises action part.


Post production works of the movie are in full swing.


Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju


Technical Crew:
Director - Chaitanya Dantuluri
Producer - Rajani Korrapati
Presents: Sai Korrapati
Banner: Vaaraahi Chalana Chitram
Music - Mani Sharma
Editor - Marthand K Venkatesh
DOP - Suresh Ragutu
Stunts: Peter Hein
Art - Gandhi Nadikudikar
Writer - Srikanth Vissa
PRO: Vamsi-ShekarAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !