ఇటీవల వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో హీరోగా పరిచయమైన జిషాన్ ఉస్మాన్ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ‘తెలంగాణ దేవుడు’ చిత్ర దర్శకుడు వడత్యా హరీష్ వంటి ప్రముఖులెందరో హాజరై... నూతన దంపతులను ఆశీర్వదించారు. ది వింటేజ్ ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకకు హాజరై.. తమ బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ధన్యవాదాలు తెలిపారు.
Telangana Home Minister Mohammed Mahmood Ali, Nampalli MLA Jaffer Hussain Meraj, Congress Ex minister Shabbir Ali, Vadtyaa Harish (Telangana Devudu Film Director) and Many Celebrities Attends Producer Mohammed Zakir Osman Son and Hero #ZeeshanOsman Engagement held at The Vintage Palace, Hyderabad.