View

పూజా కార్యక్రమాలు జరుపుకున్నవి.ఆర్.జి.ఆర్ ప్రొడక్షన్ నెంబర్: 1, 2

Sunday,January23rd,2022, 01:47 PM

వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్: 1 చిత్రంగా సీనియర్, నూతన నటీనటులతో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా... ప్రొడక్షన్ నెం: 2 చిత్రంగా యాక్టింగ్ గురు 'మహేష్ గంగిమళ్ల' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గొంగటి వీరాంజనేయనాయుడు నిర్మిస్తున్న 'యూజ్ ఫుల్ ఫెలోస్' చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  ఆఫీసర్స్, టి. చిరంజీవులు, వై. గంగాధర్, యం. జగన్నాధం, టి.విక్రమ్, జె.ప్రభాకర్ రావు లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 


పూజ కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు. ఆడిషనల్ సెక్రటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. 


అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ మాట్లాడుతూ.. ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తూ ఇద్దరి దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. జి.వి. నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత జి.వి. నాయుడు మాట్లాడుతూ.. నన్ను, మా బ్యానర్ ను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  ఆఫీసర్లకు ధన్యవాదాలు. నాకు సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో దర్శకులు మహేష్ గంగిమళ్ల, మరియు ఫిల్మీ గ్యాంగస్టర్స్ టీం చెప్పిన కథలు నచ్చడంతో  మా వి.ఆర్.జి.ర్ మూవీస్ పతాకంపై హారర్ కథాంశంతో ఒక సినిమా, యూత్ ఫుల్ సబ్జెక్ట్ లతో ఒక సినిమాని... నూతన దర్శకులతో ఒకే సారి రెండు సినిమాలు నిర్మిస్తూ చాలా మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నిషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నటీనటుల వివరాలు తెలియజేస్తాము. మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నామని  అన్నారు.


"యూజ్ ఫుల్ ఫెలోస్" చిత్ర దర్శకుడు మహేష్ గంగిమళ్ల మాట్లాడుతూ.... "నేను చెప్పిన కథ నచ్చడంతో నాకిలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత జి.వి. నాయుడుగారికి ధన్యవాదాలు. ప్రతి మనిషి మారాలి అనుకుంటాడు కానీ అది కస్టమైన పని. కానీ కొన్ని సార్లు పరిస్థితులే వారిని మారుస్తాయి.అలా అప్పటి వరకు యూజ్ లెస్ ఫెలోస్ గా ఉన్న వారు పరిస్థితులు వల్ల యూజ్ ఫుల్ ఫెలోస్  గా ఎలా మారారు అనేదే ఈ చిత్ర కథాంశం" అన్నారు.


ప్రొడక్షన్ నెం: 1 చిత్ర మాటల రచయిత మాధవ్ కోదాడ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాను. ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తున్న జి.వి.  నాయుడు గారు పెద్ద నిర్మాత అవ్వాలని అన్నారు.


హీరోయిన్ మిహిర మాట్లాడుతూ.. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ :గొంగటి వీరాంజనేయ నాయుడు(జి.వి .నాయుడు)


ప్రొడక్షన్ నెం:1 డైరెక్షన్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, కథ- స్క్రీన్ ప్లే - మాటలు : మాధవ్  కోదాడ, ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : రాజేష్


ప్రొడక్షన్ నెం:2  చిత్రం పేరు : 'యూజ్ ఫుల్ ఫెలోస్', రచన : దర్శకత్వం : మహేష్ గంగిమళ్ల, ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల,  PRO : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !