View

'నీలాంబరం..' అంటూ కలలు కంటున్న 'ప్రేమ్ కుమార్'

Saturday,February05th,2022, 11:00 AM

సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై సరళ పన్నీరు సమర్పణలో శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాశి సింగ్ కథానాయిక. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయిశ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. సినిమాలో తొలి పాట 'నీలాంబరం...' ను శనివారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేశారు.


'నీలాంబరం... చూసి నీ కళ్ళలో!
మేఘామృతం... జారే నా గుండెలో!
మాటలని మోయలేని పెదవే...
మౌనంగా నిన్ను సాయమడిగే...
పదే పదే... మనోహరంగా!
తదేకమే యధావిధంగానీ పైనే ఆశ...'


అంటూ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం... ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల అవుతున్నాయి.


"వచ్చేసింది వచ్చేసింది! 'నీలాంబరం...' పాట వచ్చేసింది. ప్రేమ్ కుమార్ గారు తన కలల సుందరి గురించి పాటలు కూడా మొదలెట్టేసాడు" అని చిత్రబృందం తెలియజేసింది.


నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "ఈ రోజు విడుదల చేసిన 'నీలాంబరం' పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. మంచి మెలోడీ అని శ్రోతలు చెబుతున్నారు. త్వరలో మిగతా పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇదొక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.


దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్ కనిపిస్తారు. పీటల మీద పెళ్లి ఆగితే... ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు... సినిమాలో అన్నీ ఉన్నాయి. 'నీలాంబరం...' పాట అందరినీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.


సంతోష్ శోభన్, రాశీ సింగ్, కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా: టికెట్ ఫ్యాక్టరీ, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం, రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి, అడిషనల్ డైలాగ్స్: చరణ్ తేజ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అనంత్ శ్రీకర్, నిర్మాణ సంస్థ:  సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.


'Prem Kumar' starts singing about his dream girl... 'Neelambaram' song drops


Sharanga Entertainments Pvt. Ltd. and producer P Shiva Prasad are currently doing a film with Santosh Shobhan as the hero. Titled 'Prem Kumar', the film marks the directorial debut of Abhishek Maharshi. Rashi Singh is its female lead. Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Prabhavathi, Raj Madiraju, Madhu, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha, Akula Shiva and others have been roped in to play other roles. On Saturday, its song titled 'Neelambaram' was unveiled


Here are the initial lines from the romantic song:


'నీలాంబరం... చూసి నీ కళ్ళలో!
మేఘామృతం... జారే నా గుండెలో!
మాటలని మోయలేని పెదవే...
మౌనంగా నిన్ను సాయమడిగే...
పదే పదే... మనోహరంగా!
తదేకమే యధావిధంగానీ పైనే ఆశ...'


Penned by Kittu Vissapragada, the song is composed by S Anant Srikar. Aditya Music has started streaming this Anurag Kulkarni rendition. Releasing the melody, the makers said that Prem Kumar has started singing a song for his dream girl!


Producer P Shiva Prasad said, "The response for the song has been amazing. The listeners are saying that it's a very good melody. We are going to unveil the rest of the songs soon. 'Prem Kumar' is a hilarious comedy entertainer. The director has developed a novel story with his writing department. The screenplay is exciting and hilarious. Post-production works are currently on. The release date will be announced soon."


Director Abhishek Maharshi said, "Santosh Shoban has played the titular role. Prem Kumar's marriage gets cancelled, but you have to watch the movie to know why his wedding got cancelled, because of whom, with whom and how. Will PK ever get married? Or will he remain a bachelor for the rest of his life? Love, marriage, family relations.. these elements define the film. We are happy with the response for the first song."


Cast:
Santosh Sobhan, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Prabhavathi, Sudharshan, Raj Madiraju, Ashok Kumar, Madhoo, Abhishek Maharshi, Sri Vidya, Sai Swetha and Akula Siva.


Crew:
Director: Abhishek Maharshi
Producer: Shiva Prasad Panneeru
Writers: Abhishek Maharshi, Anirudh Krishnamurthy
Editor:  Garry BH
Director of Photography: Rampy
Music Director: Anant Srikar
Additional Dialogues:  Charan Tej
PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri (Beyond Media)
Digital Media: Ticket FactoryAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !