View

గ్రాండ్ గా '2020 గోల్ మాల్' ఆడియో రిలీజ్ - ఈ 18న సినిమా విడుదల

Monday,February07th,2022, 03:30 PM

1970,80 లలో  శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద, రాధ వంటి నటులు తమ నటన, స్టైల్ తో యూత్ ను ఊర్రూతలూగించారు. అప్పటి రెట్రో కాస్ట్యూమ్స్ ను సెలెక్ట్ చేసుకొని వారి పాత్రలలో నటిస్తూ ఇప్పటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా తెరకెక్కుతున్న సస్పెన్స్ కామెడీ డ్రామా "2020 గోల్ మాల్". కె.కె.చైతన్య సమర్పణలో బాబీ ఫిలిమ్స్  ప్రొడక్షన్ పతాకంపై మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ , అక్షితా సోనవానె , మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లు గా జాన్ జక్కి ని దర్శకుడి గా పరిచయం చేస్తూ కె.కె. చైతన్య నిర్మించిన చిత్రం ” 2020 గోల్ మాల్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదల చేస్తున్న సందర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ చిత్ర యూనిట్  ఆడియో వేడుక ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి డిజిక్వెస్ట్ బసిరెడ్డి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో...


చిత్ర దర్శకుడు జాన్ జక్కి మాట్లాడుతూ... గతంలో  కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను  గుర్తు చేసుకుంటే జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ. ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పాత్రలు అందరు రెట్రో లుక్ లో కనిపిస్తారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా చేసే  అవకాశం ఇచ్చిన నిర్మాతలకు జీవితాంతం ఋణపడి ఉంటాను. వీరు ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్.  మాకు ఎం కావాలన్నా సపోర్టు చేశారు. కనిష్క అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్త కంటెంట్ తో వస్తున్న సస్పెన్స్ కామెడీ డ్రామా ఇది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ ఈ  చిత్రాన్ని ఫిబ్రవరి 18 న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


హీరో మిట్టకంటి  రామ్ మాట్లాడుతూ.. 2020 గోల్ మాల్ టైటిల్ చాలా ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేస్తుంది. అర్థం కాని విషయాలు, ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం "గోల్ మాల్" అంటారు. ఇలాంటి విషయాలు ఇందులో చాలా ఉంటాయి. ఒక పల్లెటూరు లో జరిగే స్టోరీ ఇది. ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమా. ఇందులో మేము రెట్రో క్యాస్ట్యూమ్స్ లో ఉంటాము. ఇందులో పాటలు చాలా బాగున్నాయి. శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద, కృష్ణ కృష్ణంరాజు గార్ల గెటప్ లో మేము కనిపిస్తాం. మంచి కథని ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రెట్రో స్టైల్ ను ఎంచుకోవడం జరిగింది అన్నారు.


ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ఈ టీం పెద్ద సింగర్స్ ఎన్నుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయని  మేము రిలీజ్ చేయడం జరిగింది. మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. ఈ నెల 18 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.


నటుడు వినోద్ నువ్వుల మాట్లాడుతూ.. మంచి టైటిల్ తో రెట్రో సబ్జెక్ట్ లో నూతన ప్రసాద్ క్యారెక్టర్  చేశాను. సినిమా బాగా వచ్చింది. మా అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుంది. నిర్మాత కు మంచి అభిరుచి తో ఈ మూవీ చేశాడు.యూత్ ఫ్యామిలీ కు తగ్గ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి మా చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు.


ఆర్టిస్ట్ నందకిషోర్ మాట్లాడుతూ.. రెట్రో స్టైల్ లో వస్తున్న ఈ సినిమాలో నేను రావుగోపాల్ రావు పోలిన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాను  అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ లా హ్యాపీ గా చేశాము అన్నారు.


డిజిక్వెస్ట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్న ” 2020 గోల్ మాల్" వంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. వీరికి ఈ సినిమా నుంచి సక్సెస్ సాధించి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశాలు రావాలని ఆశిస్తూ సినిమా టీం కు  దర్శక,నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ అన్నారు.


నటీనటులు - మిట్టకంటి  రామ్, విజయ్ శంకర్ అక్షత, మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ తదితరులు


టెక్నికల్ టీమ్ - సమర్పణ : బాబీ ఫిలిమ్స్, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్, సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ, ఎడిటర్ : నాహిద్, మ్యూజిక్: కనిష్క, నిర్మాత:  కే.కే చైతన్య, రచన-దర్శకత్వం: జాన్ జక్కిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !