View

అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'ఆహా'

Friday,February11th,2022, 10:33 AM

అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అద్భుత‌మైన తెలుగు వినోదానికి ఇంటికి పేరు. సినీ ప్రేమికుల‌కు, స్వ‌చ్ఛ‌మైన వినోదాన్ని అభిలాషించేవారి కోసం టాప్ క్లాస్ వెబ్ షోలు, బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, ఒరిజిన‌ల్స్ ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ద‌ర్శిస్తూ సినీలోకంలో ఉజ్వ‌లంగా ప్ర‌కాశిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రి హృద‌యాల‌నో కొల్ల‌గొట్టిన ఆహా, దిగ్విజ‌యంగా రెండు వ‌సంతాల‌ను పూర్తి చేసుకుని డిజిట‌ల్ స్పేస్‌లో దిన‌దినాభివృద్ధి చెందుతూ తెలుగువారికి స‌రికొత్త అల‌వాటుగా మారింది. 


దాదాపు 50 మిలియ‌న్ల యూనిక్ విజిట‌ర్స్, రికార్డు స్థాయిలో ఇన్‌స్టాల్స్ తో అంద‌రి నోటా ఆహా అనిపిస్తోంది తెలుగు ఓటీటీ స్పేస్‌లో అచ్చ‌తెలుగు ఆహా. ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూసి త‌రిస్తున్న ఆహా, వారి కోసం మంచి ఆఫ‌ర్ ఇస్తోంది. ఏడాది స‌బ్‌స్క్రిప్ష‌న్‌ని రూ.399కి బ‌దులు రూ.299కే అందిస్తోంది. ఈ వార్షిక రాయితీతో కూడిన రుసుము ఫిబ్ర‌వ‌రి 22 వ‌ర‌కు అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. 


వైవిధ్య‌మైన కంటెంట్ విష‌యంలో రారాజు ఆహా. అది వెబ్ షోస్ ప‌రంగా కావ‌చ్చు, ఒరిజినల్స్ విష‌యంలో కావ‌చ్చు. సినిమాల ప‌రంగానూ కావ‌చ్చు. విష‌యం ఏదైనా ఆహా మాత్రం అంద‌రి చేతా శ‌భాష్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. నంద‌మూరి బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే, ప్ర‌దీప్ మాచిరాజు అరుదైన గేమ్ షో స‌ర్కార్‌, మంచు ల‌క్ష్మి షో ఆహా భోజ‌న‌ము, శ్రీముఖి హోస్ట్ గా చెఫ్ మంత్ర‌.. ఇవ‌న్నీ నాన్‌ఫిక్ష‌న్ స్పేస్‌లో ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలు చూర‌గొన్న ఆహా షోలు.


తెలుగువారి కొత్త అల‌వాటుగా మారిన ఆహాలో సినీ వినోదానికి క‌రువే లేదు. హై ప్రొఫైల్ సినిమాలు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌వ్‌స్టోరీ, ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం, క్రాక్‌, నాంది, జాంబి రెడ్డి వంటివ‌న్నీ ఆహాలోనే అందుబాటులో ఉన్నాయి. మ‌స్తీస్‌, లాక్ట్ , కొత్త పోర‌డు, కుడి ఎడ‌మైతే, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, త‌ర‌గ‌తి గ‌దిదాటి, త్రీ రోజెస్ వంటివ‌న్నీ వెబ్ షోస్ చూసే అల‌వాటున్న‌వారికి మ‌రింత రుచిక‌ర‌మైన విందుభోజ‌నాల‌ను వ‌డ్డించిన‌వే. అటు మెయిల్‌, సేనాప‌తి, జోహార్‌, క‌ల‌ర్‌ఫోటో వంటి ఒరిజిన‌ల్స్ కి జ‌నాద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదు. 


తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలు ఇద్ద‌రు బిగ్గెస్ట్ స్టార్స్ అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఆహా. వారి పాపులారిటీతో అనూహ్య‌మైన‌రీతిలో ఆకాశాన్ని తాకింది ఆహా కీర్తి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌మంత‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్రియ‌ద‌ర్శి, ల‌క్ష్మీ మంచు, అమ‌లాపాల్‌, సంతోష్ శోభ‌న్ వంటి తార‌లు, నందినిరెడ్డి, మారుతి, ప‌వ‌న్ కుమార్‌, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, ప‌వ‌న్ సాధినేని వంటి ఫిల్మ్ మేక‌ర్స్ కూడా ఆహా కీర్తి న‌లుదిశ‌లా రెప‌రెప‌లాడ‌టానికి గ‌త రెండేళ్ల‌లో త‌మ‌వంతు స‌హ‌కారం అందించిన‌వారే. 


ఆహా లాంచ్ చేసిన 2.0 వెర్ష‌న్ ప్రేక్ష‌కుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింద‌నే చెప్పాలి. అత్యుత్త‌మ స‌దుపాయాలు, స‌రైన సిఫారసులు, స్మార్ట్ ప్లేయ‌ర్ వెసులుబాటు, 5.1 డాల్బీ డిజిట‌ల్ ఎక్స్ పీరియ‌న్స్, పారెంట‌ల్ కంట్రోల్‌, అందుబాటుధ‌ర‌లు... ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత అందుబాటులోకి వ‌చ్చింది ఆహా. 
ప్ర‌స్తుతం ఆహా ముందున్న అత్యుత్త‌మ ల‌క్ష్యం తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కి ప్రేక్ష‌కుల‌తో శ‌భాష్ అనిపించుకోవ‌డమే. సౌత్ ఇండియాలో ఈ త‌ర‌హా ఇండియ‌న్ ఐడ‌ల్ తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. శ్రీరామ‌చంద్ర హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఇండియ‌న్ ఐడిల్‌కి ఇప్ప‌టికే విశేష‌మైన ప్రాచుర్యం ద‌క్కింది. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ ఆడిష‌న్స్ ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌తిభావంతులంద‌రూ త‌మ గ‌ళాన్ని ప‌రిచ‌యం చేసుకోవ‌డానికి దీన్ని స‌ద‌వ‌కాశంగా భావిస్తున్నారు. 


అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, లక్ష్య‌, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, చెఫ్ మంత్ర‌, అల్లుడు గాడు, క్రిస్‌మ‌స్ తాత‌...వీటిలో ఏం చూడాల‌న్నా ఇమీడియేట్‌గా ఆహాను ఓపెన్ చేయాల్సిందే. మ‌రింత గొప్ప వినోదం కోసం మ‌న‌ముందున్న అద్భుత‌మైన ఆప్ష‌న్ ఆహా!

 

aha, the no.1 Telugu OTT platform, completes two successful years in the digital space, comes up with an irresistible offer for audiences


100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, is a treasure-trove for movie buffs and streaming enthusiasts alike, offering them blockbuster movies, top-class web shows and originals featuring the biggest names in the tinsel town. With all the love it has received across the globe for its offerings, the streaming platform has completed two successful years in the digital space and is only growing bigger and better by the day.


With nearly 50 million unique visitors, a record number of installs, the verdict of the audience is clear that aha is the undisputed leader in the Telugu OTT space. As a token of gratitude for all the love that audiences have showered upon aha, the streaming platform is coming up with an exciting offer where they are offering an annual subscription at just Rs 299 (instead of Rs 399 per year). The offer for the annual subscription is valid till February 22.


The variety of the content, be it web shows, originals or films, on aha speaks for itself. The streaming platform's lineup over the last few months in the non-fiction space is second to none, with Nandamuri Balakrishna's blockbuster talk show Unstoppable with NBK, Pradeep Machiraju's one-of-a-kind game show Sarkaar, aha Bhojanambu (by Lakshmi Manchu) and Chef Mantra (by Sreemukhi), to name a few.


aha has proved to be 'Telugu Vaari Kotha Alavatu', having entertained them with high-profile films like Most Eligible Bachelor, Love Story, SR Kalyana Mandapam, Krack, Naandhi, Zombie Reddy. The streaming platform conquered new frontiers with their web shows too, right from Mastis to Locked to Kotha Poradu, Kudi Yedamaithe, The Baker and The Beauty, Maha Ganesha, Tharagathi Gadhi Daati and 3 Roses. Some of their other hit originals include Mail, Senapathi, Johaar and Colour Photo.


With two of the biggest stars in Telugu cinema, Vijay Deverakonda and Allu Arjun, serving as its brand ambassadors, the popularity of aha has deservedly skyrocketed in no time. Several other leading names in the Telugu land, including actors Nandamuri Balakrishna, Samantha, Rajendra Prasad, Priyadarshi, Lakshmi Manchu, Amala Paul, Santhosh Shobhan, filmmakers like Nandini Reddy, Maruthi, Pawan Kumar, Krish Jagarlamudi, Pavan Sadineni and Maruthi have played an integral role in aha's incredible journey over these two years.


The launch of aha 2.0 doubled the joy for audiences with an upgraded version of the product that came with a smarter, smoother interface besides offering a wide range of facilities, including customised recommendations, smart player option, 5.1 Dolby Digital experience besides parental control and seamless payment options.


The next big thing on aha is the launch of Telugu Indian Idol, the first-ever Indian Idol in South India, hosted by Sreerama Chandra, where several budding singers handpicked from offline, online auditions across the globe will compete for top honours.


The streaming platform's recent releases were Arjuna Phalguna, Hey Jude, The American Dream, Lakshya, Senapathi, 3 Roses, Laabham, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, Alludu Garu, and Christmas Thatha. Stay tuned to aha for all your entertainment needs.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !