View

ఇంద్రాణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది - స్టీపెన్

Sunday,March27th,2022, 01:40 PM

భార‌త‌దేశంలో మొద‌టిసారి సూప‌ర్‌గ‌ర్ల్ క‌థాంశంతో విజువ‌ల్ వండ‌ర్‌గా రాబోతున్న చిత్రం 'ఇంద్రాణి'.  వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ  చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌రేష్ విజ‌య‌కృష్ణ  క్లాప్ కొట్ట‌గా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఇంద్రాణి మోష‌న్‌పోస్ట‌ర్‌ను తుంబాడ్(హింది) ద‌ర్శ‌కుడు రాహి అనిల్ బార్వే విడుద‌ల చేశారు.


సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ - ఫ‌స్ట్ ఇంద్రాణి టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్‌...మోష‌న్ పోస్ట‌ర్ చూడ‌గానే గూజ్‌బమ్స్ వ‌చ్చాయి. స్టీపెన్‌, స్టాన్లీ నాకు దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుసు. చాలా క‌చ్చిత‌త్వం ఉన్న వ్య‌క్తులు. ప‌క్కా ప్ర‌ణాలిక‌తోనే ముందుకు వెళ్తారు. మంచి మ‌నుషులు మంచి కాన్సెప్ట్‌తో వ‌స్తున్నారు. ఈ సినిమా అన్ని భాష‌ల్లో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - పక్కా కంటెంట్ ను నమ్మి చేస్తున్న చేస్తున్న చిత్ర‌మిది. మోష‌న్‌పోస్ట‌ర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..కొత్తద‌నం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
రాహి అనిల్ బార్వే మాట్లాడుతూ - రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఎలా జరగాలి అనేదానిపై ఓ అంచనాకు వచ్చి చేస్తున్న చిత్ర‌మిది. మోష‌న్ పోస్ట‌ర్ అమేజింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా టీమ్ అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ -  మన సినిమా ఇండస్ట్రీకు కూడా సూపర్ బాయ్, సూపర్ ఉమెన్, సూపర్ విలన్ లు రావాలి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌కుండా ఒక విభిన్న చిత్రం చేస్తున్న మా స్టీఫెన్‌, స్టాన్లీకి కంగ్రాచ్యులేష‌న్స్‌..అవేంజర్స్‌లా ఈ సినిమా తీయాల‌ని కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.


యానియా భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ - ఇంద్రాణి పాత్రే న‌న్ను సెల‌క్ట్ చేసుకుంది. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. త‌ప్ప‌కుండా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు స్టీఫెన్‌ మాట్లాడుతూ - ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. చిన్నపిల్లలందరికి ఇండియాలో సూపర్ హీరో లేరు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంద్రాణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న పక్కా మాస్ మార్వెల్ సినిమా. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇంద్రాణి వైపు చూసేలా క్రియేటివ్ వరల్డ్ లా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో రూపొందింస్తున్నాం. ఇంద్రాణి పాత్ర‌లో డిఫ‌రెంట్ షేడ్స్ ఉంటాయి. వాట‌న్నింటికి యానియా భ‌ర‌ద్వాజ్ ప్రోఫైల్ స‌రిగ్గా స‌రిపోవ‌డంతో లీడ్ క్యారెక్ట‌ర్‌కు ఆమెను సెల‌క్ట్ చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంది. యామిని యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌కుండా అల‌రిస్తాయి అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ - రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీఫెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుంది అన్నారు.


న‌టీన‌టులు: యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన‌, గ‌రీమా కౌశ‌ల్‌, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌


క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: స్టీఫెన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ సుమన్ బాబు
డిఓపి: చరణ్ మాధవ నేని
ఎడిటర్: చోటా కె ప్రసాద్
మ్యూజిక్: సాయి కార్తీక్
ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం
యాక్ష‌న్‌ డైరెక్టర్: ప్రేమ్ సన్
క్యాస్టింగ్ డైరెక్టర్: అమిత్ అవినాష్ శర్మ
ఫైనాన్స్ కంట్రోలర్: మిర్తిపాటి నరేష్
కాస్టూమ్స్‌: సిరిచంద‌న కృష్ణ‌న్‌, సాయి కిర‌ణ్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !