View

బ్లడీ మేరి .. ఇన్ టెన్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ 

Tuesday,March29th,2022, 02:33 PM

100 % తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తాన‌ని చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. అందులో భాగంగా  సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌డానికి వెబ్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ బ్ల‌డీ మేరితో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. నివేదా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ద్వారా ఆమె తెలుగు ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చందు మొండేటి డిజిట‌ల్ కోసం డైరెక్ట్ చేసిన తొలి చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. మంగ‌ళ‌వారం ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌లో న‌టించిన నివేదా పేతురాజ్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 


సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ప‌వర్ ఫుల్‌, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. నివేదా పేతురాజ్ ప‌దునైన క‌త్తిని ప‌ట్టుకుని భ‌యంక‌ర‌మైన ఓ రూపంతో ఇన్‌టెన్స్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో నిలుచుని ఉంది. ఇందులో ఆమెకు వైక‌ల్యం ఉన్న‌ప్ప‌టికీ ఆమె త‌న‌కు ఎదురు కాబోయే స‌మ‌స్య‌ను ఎదుర్కొనేంత ధైర్యంగా క‌నిపిస్తోంది. మేరి త‌న వారిని ర‌క్షించుకోవ‌డానికి ఎంత దూర‌మైనా వెళుతుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. 


కిరిటీ దామ‌రాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి, బ్ర‌హ్మాజీ, అజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. (ఈయ‌న ఇంత‌కు ముందు సై ఫై థ్రిల్ల‌ర్ కుడి ఎడ‌మైతేను నిర్మించాచ‌రు). కార్తికేయ వంటి థ్రిల్ల‌ర్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌నేంటో నిరూపించుకున్న ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కాల భైర‌వ సంగీత సార‌థ్యం వ‌హించారు. 
త్వ‌ర‌లోనే బ్ల‌డీ మేరి ఆహాలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ తెలుగు ఓటీటీ మాధ్య‌మంలో రీసెంట్‌గా భీమ్లా నాయ‌క్‌, డీజే టిల్లు, తెలుగు ఇండియన్ ఐడిల్‌, సెబాస్టియ‌న్‌, క్వ‌బుల్ మై, అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్, ది అమెరిక‌న్ డ్రీమ్, ల‌క్ష్య‌, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులు వ‌చ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, భామా క‌లాపం, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, చెఫ్ మంత్ర‌, అల్లుడు గారు, క్రిస్మ‌స్ తాత వంటి  వాటితో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన టాక్ షో అన్ స్టాప‌బుల్ ఐఎండీబీలోనే నెం.1 షోగా నిలిచింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !