View

ఏప్రిల్ 6 నుంచి 'అసుర‌గ‌ణ రుద్ర' రెగ్యులర్ షూటింగ్

Sunday,April03rd,2022, 02:45 PM

కమ్జుల ప్రొడక్షన్స్ త‌మ‌ తొలి చిత్రంగా అసుర‌గ‌ణ రుద్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్ త‌దితరులు న‌టించ‌నున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ముర‌ళీ వంశీ నిర్మిస్తున్నారు. ఆదివారంనాడు ఈ చితం ప్రారంభోత్స‌వం జూబ్లీహిల్స్‌లోని దైవ‌స‌న్నిదానంలో జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ముహూర్త‌పుషాట్‌కు క్లాప్ కొట్టారు. అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రో అతిథి సి. క‌ళ్యాణ్ చిత్ర యూనిట్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ, నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు మంచి పేరు రావాల‌నీ, ఇంకా మ‌రిన్ని సినిమాలు తీసే స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.


చిత్ర నిర్మాత వంశీ మాట్లాడుతూ, మా అన్న ముర‌ళీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మా సినిమాకు వ‌చ్చి ఆశీర్వ‌దించిన బి.గోపాల్, సి. క‌ళ్యాణ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాం. మా బేన‌ర్‌లో ఇది తొలి సినిమా. ఇదే టీమ్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాం. అది కూడా త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం. అసుర‌గ‌ణ రుద్ర చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 6నుంచి వుంటుంది. మొద‌టిరోజే రెయిన్ ఫైట్‌తో యాక్ష‌న్ సీన్‌ను చేయ‌బోతున్నాం. అదేవిధంగా, ఈ చిత్రం గురించి టైటిల్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. న‌రేష్ అగ‌స్త్య‌, శ‌త్రు, ముర‌ళీ శ‌ర్ర‌మ‌, అమిత్ ఈ న‌లుగురిలో ఎవ‌రు టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నార‌నేది చెబితే ఫ‌స్ట్  ప్రైజ్ ల‌క్ష రూపాయ‌లు, సెకండ్ ప్రైజ్ 50వేలు, మూడో బ‌హుతి 25వేలు ఇవ్వ‌నున్నాం. ఈ కాంటెస్ట్ వివ‌రాలు మా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టాం. గెలుపొందిన‌వారికి ఆ పాత్ర పోషించిన వారి చేతుల‌మీదుగా ప్రైజ్ మ‌నీ అందిస్తాం అని అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ మాట్లాడుతూ, ఈ సినిమాకు ప‌నిచేస్తున్న వారంతా నా స్నేహితులే. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంది. హీరోని డామినేట్ చేసేదిగా వుంటుంది. `అసుర‌గ‌ణ రుద్ర` మెడిక‌ల్ క్రైం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతోంది. చూసేవారికి భయం క‌లిగించేవిధంగా వుంటుంది. ఇందులో అభిన‌య కీల‌క పాత్ర పోషిస్తున్నారు. క‌థంతా ఆమె చుట్టూరా సాగుతుంది. థ్రిల్ల‌ర్ సినిమాలో బెస్ట్ సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఈనెల 6నుంచి రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభించి మే1కి మొద‌టిషెడ్యూల్ పూర్తి చేస్తాం అన్నారు.


ఇంకా ఈ చిత్రంలో పాల్గొన్న న‌టీన‌టులు మాట్లాడుతూ, టైటిల్ ఎంత హాంటింగ్ వుంటుందో క‌థ కూడా అంత‌కంటే బాగుంటుంది.  చ‌క్క‌టి టీమ్‌లో మేమూ భాగ‌మైనందుకు ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు.


న‌టీన‌టులు
న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్, మురళీ శ‌ర్మ‌, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్ర‌సాద్ త‌దిత‌రులు


సాంకేతిక‌త‌
కెమెరాః అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్ః న‌బా మాస్ట‌ర్‌, ఎడిట‌ర్ః శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః శ్రీ‌హ‌రి గౌడ్‌, నిర్మాతః ముర‌ళీ వంశీ, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః  ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !