View

ప్రతాని చేతుల మీదుగా విడుదలైన 'అనుష్క‌' ట్రైలర్

Monday,April11th,2022, 01:39 PM

సుధారాణి క్రియేటివ్స్ ప‌తాకంపై తేజ‌స్, సౌజ‌న్య శివ‌, జ‌షిల్, శ్రీవ‌ల్లీ న‌టీ న‌టులుగా సుద‌ర్శ‌న్ రెడ్డి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం 'అనుష్క‌'. ఈ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈ రోజు తెలంగాణ ఫిలించాంబ‌ర్ లో డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ... 'అనుష్క‌' ట్రైల‌ర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. గ‌తంలో సుద‌ర్శ న్ రెడ్డి అనుష్క న‌టించిన 'అరుంధ‌తి' చిత్రానికి గ్రాఫిక్ విభాగంలో ప‌ని చేశాడు. ఆ అనుభవం, ఆ అభిమానంతో 'అనుష్క‌' టైటిల్ తో ఈ సినిమా తెర‌కెక్కించాడు. క‌థా బ‌లంతో ఈచిత్రం రూపొందింది. అన్నీ తానై ఎంతో కష్ట‌ప‌డ్డాడు. ద‌ర్శక నిర్మాత మా చాంబ‌ర్ మెంబ‌ర్ కావ‌డంతో అన్నీ విధాలుగా స‌పోర్ట్ అందిస్తున్నాం. అంతా నూత‌న తార‌గ‌ణం న‌టిస్తోన్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


ద‌ర్శ‌క నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ... ప్ర‌తాని గారు మా చిత్రానికి ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. వారి చేతుల మీదుగా మా చిత్రం ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. మా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం. అనేక ట్విస్ట్ ల‌తో సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా అంతా పూర్త‌యింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.


హీరో తేజ‌స్ మాట్లాడుతూ... నేను డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ అధ్య‌క్షులుగా ప‌ని చేసిన లేట్ కాంచ‌న‌బాబుగారి అబ్బాయిని. ఈ సినిమా లో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నా. మా నాన్న‌తో పాటు ప్రేక్ష‌కులు ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయ‌ని న‌మ్ముతున్నా అన్నారు.


హీరోయిన్ సౌజ‌న్య మాట్లాడుతూ... నేను ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించా. నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ అన్నారు.


మ‌రో హీరోయిన్ శ్రీవ‌ల్లి మాట్లాడుతూ... చాలా లొకేష‌న్స్ లో షూటింగ్ చేశాం. ఎక్క‌డా ఏ ఇబ్బంది లేకుండా మ‌మ్మ‌ల్ని చూసుకున్నారు. మా ద‌ర్శ‌కుడు ఎంతో ప్యాష‌న్ తో సినిమా చేశారు. ఇంత మంచి సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.


ఈ చిత్రానికి సంగీతంః సోవ‌న్ చిన్న‌; సినిమాటోగ్ర‌ఫీః న‌వీన్ కుమార్ చిడ‌త‌ల‌; క‌థ‌-స్క్రీన్ ప్లే- నిర్మాత‌-ద‌ర్శ‌క‌త్వంః సుద‌ర్శ‌న్ రెడ్డి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !