View

'1996 ధర్మపురి' ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Tuesday,April12th,2022, 02:02 PM

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 1996 ధర్మపురి. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకుడు మారుతి గారు ఆయ‌న చేతుల మీదుగా విడుదల‌చేశారు. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించారు . ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల చేస్తున్నారు. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు. ఓషో వెంకట్ సంగీతం ఆందించిన‌ 1996 ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్.


ఈ రోజు విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లో డైలాగ్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటున్నాయి. ఒక పొరి చుట్టూ ఒక పోర‌డు వెంట‌బ‌డుతుంటే ఆ పొరి కచ్చే  వజనే వేరు.. నాకు ఈ ప్రేమ గీమ తెల్వ‌దు న‌చ్చినోడ్ని క‌ట్టుకునుటే తెలుసు నాకు న‌చ్చినావురా దొంగ‌బాడ‌వావ్‌.. ట్రైల‌ర్ ఎండింగ్ లో వ‌చ్చే హీరోయిన్ డైలాగ్ ఫైర్ పుట్టించింది. ఇలాంటి ముచ్చ‌ట్లు ఈ సినిమా లో చాలా వున్నాయంటున్నాడు ద‌ర్శ‌కుడు జ‌గ‌త్‌'


డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 1996 ధ‌ర్మ‌పురి చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ నా ద‌గ్గ‌ర చాలా చిత్రాలకి సహ ద‌ర్శ‌కుడు గా చేశాడు. మొట్ట‌మొద‌టి సారిగా ఈ చిత్రం తో ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్ప‌ణ చేయ‌డం మా జగత్ కి చాలా హెల్ప్ అయ్యింది. నేను 1996 ధ‌ర్మ‌పురి చిత్రాన్ని చూశాను. ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్ గా నేచుర‌ల్ గా తీసారు. లీడ్ కేర‌క్ట‌ర్స్ చేసిన న‌టీన‌టులు చాలా బాగా చేశారు. ఈ చిత్రం చూసేవారు థ్రిల్ పీల‌వుతారు. ఓషో వెంక‌టేష్ గారు సంగీతం చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా  బాగున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో డైలాగ్స్ బాగా ఆక‌ట్ట‌కుంటాయి. ఈరోజు నా చేతుల మీదుగా విడుద‌ల‌య్యిన ట్రైల‌ర్ నాకు బాగా న‌చ్చింది. అంద‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను. అని అన్నారు.


చిత్ర స‌మ‌ర్ప‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ క‌థ చెప్పిన‌రోజే చెప్పాను ఈ సినిమా అంద‌రి హ్రుద‌యాల‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని, అందుకే నేను ఈ చిత్రం లో పార్ట‌య్యాను.  ఈరోజు సినిమా చూసిన మారుతి గారు లాంటి ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడ న‌చ్చ‌డం అంటే తెలుగు ప్రేక్ష‌కులంద‌రి న‌చ్చుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్ గా చాలా నేచుర‌ల్ ఫెర్‌ఫార్మెన్స్ తో ప్ర‌తి ఓక్క‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాసారు. సాంగ్స్ విష‌యానికోస్తే ఇప్ప‌టికే రెండు సాంగ్స్ ప్రేక్ష‌కుల్లో వున్నాయి. హీరో హీరోయిన్ప్ అని కాకుండా కేర‌క్ట‌ర్స్ లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు.  సినిమా ఎండ్ కార్డ్ ప‌డ్డాక సూరి, మ‌ల్లి పాత్ర‌లు మీతోనే ధియేట‌ర్ బ‌య‌ట‌కి ట్రావెల్ అవుతాయి. ఓషో వెంక‌టేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది. ఏప్రిల్ 22 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. అని అన్నారు.


నటీనటులు:
గగన్ విహారి, అపర్ణ దేవి, అఖండ నాగ మహేష్, పలాస జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని, జయప్రద, మధుమిత,శంకర్ తదితరులు..


టెక్నికల్ టీమ్:
రచన, దర్శకత్వం: జగత్
సమర్పణ: శేఖర్ మాస్టర్
బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్
సంగీతం: ఓషో వెంకట్
కెమెరా : కృష్ణ ప్రసాద్
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !