View

'క‌ర‌ణ్ అర్జున్‌' ఫ‌స్ట్ లుక్ ని లాంచ్ చేసిన డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్

Monday,April18th,2022, 01:14 PM

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా, పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్. ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న రోడ్ థ్రిల్ల‌ర్ 'క‌ర‌ణ్ అర్జున్‌'. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా జ‌రిగింది.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ... 'క‌ర‌ణ్ అర్జున్‌' టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ కూడా ఎంతో ప్యాష‌న్ తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ... మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు. ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్ లో పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే రోడ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు. సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌వి మేక‌ల మాట్లాడుతూ... ఎంతో బిజీగా ఉన్నా డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ గారు టైమ్ ఇచ్చి మా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ బేన‌ర్ పై రూపొందిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం 'క‌ర‌ణ్ అర్జున్‌'. డైర‌క్ట‌ర్ మోహ‌న్ గారు డిఫ‌రెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నేను ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ తో పాటు కొరియోగ్రఫీ కూడా చేశాను. ఇందులో రెండు పాట‌లున్నాయి. ఒక పాట కశ్మీర్ లో చేశాం. మ‌రో పాటు రాజ‌స్థాన్ లో చేశాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా ఎంతో రిచ్ గా రావడానికి స‌హ‌క‌రించిన మా నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ అన్నారు.


అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితచౌదరి, రఘు. జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఫైట్స్ : రామ్ సుంకర; ఎడిటర్ : కిషోర్ బాబు; కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్; మ్యూజిక్ : రోషన్ సాలూరి; పాట‌లుః సురేష్ గంగుల‌; కొరియోగ్రఫీ : రవి మేకల; డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్; పిఆర్వోః చందు ర‌మేష్ (బాక్సాఫీస్); ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల; ప్రొడ్యూసర్స్ : డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్; కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !