View

'హిట్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,May02nd,2022, 02:35 PM

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా అ! సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ కొట్టారు. రెండో చిత్రంగా 'హిట్‌' అనే సీట్‌ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్‌ డూపర్ హిట్‌ సాధించారు. రీసెంట్‌గా హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా 'హిట్ ‌2  ద సెకండ్ కేస్‌' చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డ్రామా ఇది. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది.  


సోమవారం రోజున ‘హిట్ 2 ద సెకండ్‌ కేస్‌’ చిత్రాన్ని జులై 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్ష‌ణం, ఎవ‌రు, గూఢ‌చారి వంటి చిత్రాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించారు. ఈ మూవీలో అడివి శేష్ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో మెప్పించున్నారు.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.  


డైరెక్ట‌ర్  శైలేష్‌ ఖాతాలో ఫ‌స్ట్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్‌ చేశారన్న క్రెడిట్‌ ఆల్రెడీ ఉంది. హిట్‌ సీక్వెల్‌ని కూడా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించారు. ఆల్రెడీ హిందీలో హిట్‌ ఫస్ట్ పార్ట్ రీమేక్‌ని రాజ్‌కుమార్‌ రావుతో పూర్తి చేశారు మన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శైలేష్‌.
హిట్ 2 రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టంతో పాటు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శేష్‌ ముందు ఏదో కేసు... దాన్ని ఎలా సాల్వ్ చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు శేష్‌ ఉన్న ఫొటోను రిలీజ్‌ చేశారు. హిట్‌ సీక్వెల్‌ మీద ఉన్న అంచనాలను తారా స్థాయికి చేరుస్తోందీ పోస్టర్‌.


మ‌ణి కంద‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందిస్తున్నారు.


నటీనటులు:
అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు


సాంకేతిక వర్గం:
సమర్పణ:  నాని
బ్యానర్‌:  వాల్‌పోస్టర్‌ సినిమా
నిర్మాత:  ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను
సినిమాటోగ్రఫీ:  మణికందన్‌.ఎస్
సంగీతం: జాన్‌ స్టీవర్స్‌ ఎడురి
ఆర్ట్‌:  మనీషా ఎ.దత్‌
ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్ రత్నం(వెంకట్‌)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !